మామఅల్లుడు హైదరాబాద్ లో షూటింగ్

బాబీ డైరెక్షన్ లో వెంకటేష్ ,నాగ చైతన్య లు హీరో లు గా ‘వెంకీ మామ ‘ అనే మల్టీ స్టారర్ సినిమా రూపొందించబడుతుంది . ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ షూటింగ్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టేసారు . ఈ షూటింగ్ లో హీరోయిన్ రాశి ఖన్నా కూడా జాయిన్ అయిపోయారు . ప్రస్తుతం రాశి ఖన్నా పై వచ్చే సీన్స్ షూటింగ్ జరుగుతుంది . ఈ సినిమా లో పాయల్ రాజపుత్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు . ఈ సినిమా ని డైరెక్టర్ పాలిటిక్స్ , కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*