Tag Archives: YSRCP

అక్రమాస్తుల కేసులో ఇరుకున్న…జగన్ సతీమణి భారతి..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతిపై తొలిసారి అక్రమాస్తుల కేసులో అభియోగాలు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. దీనిపై జగన్ స్పందించారు. ఈడీ ఛార్జీషీటులో జగన్ సతీమణి భారతి పేరు ఉందని వార్తలు వచ్చాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసిందని వార్తలు రావడంపై ప్రతిపక్ష నేత సామాజిక అనుసంధాన వేదిక ...

Read More »

టీడీపీకి షాక్ ఇచ్చిన………. ఆనం రాంనారాయణరెడ్డి

కాంగ్రెస్‌లో ప్రభ వెలిగినంత కాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రాంనారాయణరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయి ఉంది. కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సోదరుడు మరణించినప్పుడు అదేమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఆనం నిజంగానే వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆషాఢం మాసం పూర్తయిన వెంటనే ఆయన వైసీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. ...

Read More »

Fans fake publicity about hero Raja death

Raha hero

Among all the allegations made by Actor Raja of ‘Anand’ fame shocked many fans of Pawan.Raja on Saturday alleged that Jana Sena Party leader Pawan Kalyan was misleading the youth. Addressing the media, he claimed that Pawan Kalyan was only reading out statements given by others at public meetings. Annoyed with the remarks, few of the Power Star Fans are ...

Read More »

తుదిశ్వాస విడిచిన భూమా శోభానాగిరెడ్డి

  కర్నూలు జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి గురువారం మధ్యాహ్నం 11.05 గంటలకు కన్నుమూసినట్టు హైదరాబాద్ కేర్ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో జరుగుతాయని ప్రకటించారు. తన కళ్లను ఆమె దానం చేశారు,  ఆమె భర్త కోరిక మేరకు శోభానాగిరెడ్డి నేత్రాలను డాక్టర్లు సేకరిచారు. శోభా నాగిరెడ్డి 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె పార్టీలు మారినప్పటికీ స్థానికంగా మంచి ...

Read More »