Tag Archives: vijay devarkonda

‘నోటా’ మూవీ రివ్యూ మరియు రేటింగ్

  సినిమా పేరు   : నోటా నటి నటులు   : విజయ్ దేవరకొండ,మెహ్రీన్,యాషికా ఆనంద్,నాజర్,సత్యరాజ్,ప్రియదర్శి దర్శకత్వం     : ఆనంద్ శంకర్ నిర్మాత         : జ్ఞానవేల్ రాజా సంగీతం       : సామ్ సిఎస్ సినిమాటోగ్రాఫర్ : సంతన కృష్ణన్   విశ్లేషణ….. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, ప్రేమకథలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తొలిసారి ప్రయోగాత్మకంగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి ...

Read More »

విజయ్‌ దేవరకొండతో జోడి కట్టబోతున్న జాన్వి కపూర్‌

అలనాటి తార శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారని అభిమానులు ఆశించేలోపే ‘అతిలోకసుందరి’ అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాబోతున్నారట. ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాన్వి. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా ...

Read More »