విజయ్ దేవరకొండకు అమ్మాయిలో కావలసిన క్వాలిటీస్.. తెలుసుకుంటారా….! టాలీవుడ్ తాజా సంచలనం విజయ్ దేవరకొండ. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తాడు. విషయం ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడేస్తాడు. అరడుగుల ఎత్తు కళ్లల్లో తెలీని ఆకర్షణ దయ కలిగిన మనసు కాస్త సరదాగా మరికాస్త సీరియస్ గా ఉండే దేవరకొండకు అదనంగా స్టార్ హీరో స్టేటస్. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది? అందుకే ఇప్పటి అమ్మాయిలకు అతడో డ్రీమ్ బాయ్ గా ...
Read More »