Tag Archives: Tollywood

సోలోగా హాండిల్ చేయగల సత్తా అనుష్కది మాత్రమే….!

అనుష్కతో పాటు అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన సమంతకి ఇప్పుడు పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. అక్కినేని ఇంటి కోడలైపోయింది కనుక ఆమెతో నటించడానికి అగ్ర హీరోలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో సమంత ఇక సోలో హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ చేయాలని డిసైడ్‌ అయింది. కాకపోతే సమంతకి హీరో సాయం లేకుండా సినిమాని నడిపించే సత్తా వుందా లేదా అనే అనుమానాలకి ‘యూటర్న్‌’ సమాధానం ఇచ్చింది. ఈ సినిమా బాగుందనే టాక్‌ వచ్చినా కానీ కనీసం ఏ సెంటర్స్‌, ఓవర్సీస్‌లో ...

Read More »

విజయ్‌ దేవరకొండతో జోడి కట్టబోతున్న జాన్వి కపూర్‌

అలనాటి తార శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారని అభిమానులు ఆశించేలోపే ‘అతిలోకసుందరి’ అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాబోతున్నారట. ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాన్వి. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా ...

Read More »

సమంత గ్రానీ పాత్ర …..ఎందుకో తెలిస్తే షాక్…..!

సమంత పేరు తలుచుకోగానే చూడచక్కనైన గ్లామర్ తార మనకళ్ల ముందు కదలాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పటి వరకు అభిమానులు ఆమెను హాట్ లేడీగా, క్యూట్ లేడీగా, అందమైన భార్యగా, చిలిపి పనులు చేసే ప్రియురాలిగా, బావను ఆటపట్టించే మరదలు పాత్రల్లో చూశాం. కానీ త్వరలో సమంత ఎవరూ ఊహించని పాత్రలో, అది కూడా 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబతోందట. ప్రస్తుతం ‘యూ టర్న్‌’ అనే కన్నడ రీమేక్ చిత్రంతో నటిస్తున్న సమంత త్వరలో కొరియన్‌ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ సూపర్ హిట్ ...

Read More »

‘గూఢచారి’ సినిమా వల్ల ఫీల్ అవుతున్న రీతు వర్మ.. ఎందుకో తెలుసా….!

ఒక సినిమా హిట్ అవుతుందని స్క్రిప్ట్ దశలోనే గుర్తించగలగడం ఆషామాషీ విషయం కాదు.  అదే తెలిస్తే ఈ పాటికి టాలీవుడ్ లో చాలామంది సినీ పెద్దలు తమ పుత్ర రత్నాలను పెద్ద స్టార్లను చేసి ఉండేవారు.  అది అంత సులభం కాదు కాబట్టే హిట్ డైరెక్టర్లు – రైటర్ల వెంట పడతారు.  మరి అలాంటి వారికే సూపర్ హిట్ స్క్రిప్ట్ ను గుర్తించడం కష్టమైనప్పుడు అప్ కమింగ్ యాక్టర్ల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు.   ఇప్పుడు అలాంటి పరిస్థితే ‘పెళ్లిచూపులు’ హీరోయిన్ రితు వర్మ ...

Read More »

నా ఫ్రెండ్,నా ప్రపంచం….అన్నీ ఆవిడే అంటున్నా మహేష్…!

నా ఫ్రెండ్… నా ప్రపంచం నా ఫ్రెండ్, నా ప్రపంచం ఆవిడే… అంటూ నమ్రతతో కలిసి దిగిన ఓ పాత ఫోటోను ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులతో పంచుకున్నారు. నమ్రత రియాక్షన్ మహేష్ బాబు పోస్టుపై నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను’ అని కామెంట్‌ పెట్టారు. పెళ్లికి ముందే ఐదేళ్లు ఫ్రెండ్షిప్ నమ్రత శిరోద్కర్…. మహేష్ బాబుకు భార్య కాక ముందు మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ‘వంశీ’. ...

Read More »

ప్రముఖ నిర్మాత……మృతి

ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ (105) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. రాఘవ 1913లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లిలో జన్మించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోల్‌కతాలోని ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన.. జీవితంలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. ఆ బ్యానర్‌లో ఎన్నో సినిమాలను ఆయన నిర్మించారు. తాతామనవడు,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,సంసారం సాగరం,జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, ...

Read More »

శ్రుతిహాసన్ లాగా నిహారిక…ఎందుకో తెలుసా….?

మెగాబ్రదర్ నాగబాబు గారాల పట్టీ నిహారిక స్టార్ హీరోయిన్ అవుతుందా.. అవ్వదా? ప్రస్తుతం మెగాభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. ఇంతకీ అయ్యే ఛాన్సుందా?  బాలీవుడ్ లో అనీల్ కపూర్ – శత్రుఘ్న సిన్హా డాటర్స్ స్టార్ హీరోయిన్స్. కోలీవుడ్ లో కమల్ హాసన్ డాటర్ శ్రుతిహాసన్ స్టార్ హీరోయిన్. మరి టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ స్టార్ హీరోయిన్ అవ్వకపోతే ఎలా?  ఇదీ నీహా ఫ్యాన్స్ లో చర్చ. నిహారిక చాలా తెలివిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే ...

Read More »

తమన్నా తెలుగు క్వీన్ అంటా…..ఎందుకో తెలుసా…!

సూపర్ హిట్ అయిన సినిమా ‘క్వీన్’. కంగనా రనౌత్ టైటిల్‌ రోల్‌లో నటించిన ఆ సినిమా అక్కడ వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నెలకొల్పింది. కంగనాను తిరుగులేని స్టార్‌ను చేసింది. చాలా మంది తెలుగు వాళ్లు కూడా హిందీ ‘క్వీన్’ను చూసే ఉంటారు. అయినప్పటికీ ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ క్వీన్‌గా కనిపిస్తోంది తమన్నా. ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్‌తో ఈ సినిమా విడుదల అవుతోంది. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాలో ‘దటీజ్ ...

Read More »

అభయ్ రామ్ కి…గిఫ్ట్ ఇచ్చినా చరణ్

స్టార్ కిడ్స్ అంటే మాటలు కాదు.  రెడీమేడ్ అభిమానులను పుట్టుకతోనే సంపాదించుకున్న అదృష్టవంతులు వీళ్ళు.  ప్రేక్షకులకి వాళ్ళ తల్లిదండ్రుల మీద – తాతల మీద ఉండే ప్రేమను.. స్టార్ కిడ్స్ మీద కురిపిస్తారు. ఇప్పటి జెనరేషన్ లో సోషల్ మీడియా చాలా పాపులర్ కాబట్టి స్టార్ కిడ్స్ ఫోటోలు – వాళ్ళకు సంబంధించిన విశేషాలు క్షణాల్లో అభిమానులకు చేరుతున్నాయి. దీంతో వాళ్ళు చిన్నవయసులోనే మరింతగా పాపులర్ అవుతున్నారు..  ఈ లిస్టు లో మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు ఉంటారని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు ...

Read More »

మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హీరోస్ అవుతారా….?

తెలుగులో చాలా సినిమాలు చేశాడు గోపీసుందర్. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’.. ‘మజ్ను’.. ‘ఊపిరి’.. ‘నిన్ను కోరి’ లాంటి సినిమాలు అతడికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. మధ్యలో కొన్ని సినిమాలు తేడా కొట్టినా ప్రస్తుతం టాలీవుడ్లో ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో గోపీసుందర్ ఒకడు. మళ్ళి ఈ మలయాళీ హీరో అవతారం ఎత్తడం ఒక కొత్త విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. అతను హీరోగా ‘టోల్ గేట్’ అనే సినిమా మలయాళంలో మొదలైంది. ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ ...

Read More »