Tag Archives: telangana 2019 SSc Results

తెలంగాణలో నేడు పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

తెలంగాణ‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం (మే 13) విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయం డి-బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పదోతరగతి పరీక్షలకు మొత్తం 5,52,280 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. మొత్తం 5,46, 728 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,06,202 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  www.bse.telangana.gov.inwww.manabadi.comhttp://results.cgg.gov.in/ ఈసారి పదోతరగతి ఫలితాల్లో మొత్తం 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 91.18 శాతం ...

Read More »