Tag Archives: t-congress mla list

టి-కాంగ్రెస్ పార్టీలో ఖరారైన అసెంబ్లీ స్థానాలు

టికాంగ్రెస్ పార్టీలో ఖరారైన అసెంబ్లీ స్థానాలు, తెలంగాణ ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. 34 మందితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాలోని ఎక్కువమంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలే. మహాకూటమి ఖరారైన నేపథ్యంలో పొత్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఖచ్చితంగా తమకే దక్కే అవకాశాలున్న స్థానాలకే కాంగ్రెస్ ఈ జాబితాలో చోటుకల్పించింది. మరి ఈ నెల 12న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఆ ...

Read More »