Tag Archives: suma

తన కోడల్లో ఏమి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన…..విజయ్ తల్లితండ్రులు

విజయ్ దేవరకొండ, రష్మిక మండాన్నా జోడీగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాంగ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు తమ ఇంటికి కాబోయే కోడలులో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలియజేశారు.  ‘గీత గోవిందం’ సినిమాలో తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో విజయ్ చెప్పాడు.. మరి మీ ఇంటికి రాబోయే కోడలు ఎలా ...

Read More »