Tag Archives: pawan kalyan

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన….. పంతం నానాజీ

తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నట్టు ప్రకటించారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ విధివిధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. అయితే, పార్టీ టికెట్‌ను మాత్రం ఆశించడం లేదని పేర్కొన్న నానాజీ జనసేన విధివిధానాలు తనకు నచ్చాయని పునరుద్ఘాటించారు. పవన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో పార్టీలో చేరుతానని నానాజీ ...

Read More »

రాజకీయంలో సీనియర్ ఎన్టీఆర్ ని…….ఫాలో అవుతున్నా పవన్…!

జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? పార్టీకి పనికొస్తారనుకున్న వ్యక్తులను చేరదీస్తున్నారా? ఓ మీడియా ఫ్యామిలీ జనసేనలో జాయిన్ అవుతోందా? నాడు ఎన్టీఆర్ ఫాలో అయిన ఫార్మూలానే ఇప్పుడు పవన్ ఫాలో అవుతున్నారా? మీడియా సపోర్ట్ ఇంపార్టెన్స్ ను పవన్ గుర్తించారా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ విస్తరణ దిశగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఫక్తు రాజకీయ నాయకులను పార్టీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి అడుగేస్తున్న పవన్.. అక్కరకు వస్తారనుకున్న ...

Read More »

పవన్ మేనిఫెస్టో రిలీజ్…….ఎందుకో తెలుసా….?

ఎన్నికల వచ్చే వేళ……అమాయకపు ప్రజల మనసు దోచుకునే వేళ…  వేయి అబద్దాలు ఐనా చెప్పి మరి ఎన్నికలలో గెలవాలి అనుకుంటారు రాజకీయ నాయకులు.ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం పరిపాటే. తాము గెలిచాక ప్రజలకు ఏమి చేద్దామని అనుకుంటున్నారో ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు రాజకీయ నేతలు. ఆ పుస్తకమే ఎన్నికల మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో సంగతి కొన్ని పార్టీలకు కనీసం గుర్తు కూడా ఉండదు.  జనసేన అధినేత నాయకుడు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయానుభవం లేకపోయినా ...

Read More »

44 వయస్సు వచ్చినా కేక తగ్గడం లేదా…అంటున్నా గబ్బర్ సింగ్ ఫాన్స్

గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కెవ్వు కేక అంటూ ఆడిపాడిన మలైకా అరోరాను పవర్ స్టార్ ఫాన్స్ బాగా అకుట్టుకోంది మరియు వాళ్ళు మాత్రమే కాదు నిన్నటి తరం నేటి యువతరం కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. కారణం ఏమిటి అంటే ఈ వయ్యారాలు ఇరవై ఏళ్ళ క్రితమే దిల్ సే సినిమాలో చల్ చయ్య చయ్య అంటూ షారుఖ్ ఖాన్ తో కలిసి చిందులు వేసినప్పుడే ఫాన్స్ చూసి  మైమరచిపోయారు కనక యువతరం ఎప్పుడు మరిచిపోలేరు . నటుడు సల్మాన్ ...

Read More »

పవన్ కళ్యాణ్ కంటికి సర్జరీ

  హైదరాబాద్‌: జనసేన అధినేత-పవర్ స్టార్‌  పవన్‌ కళ్యాణ్ కు కంటికి గురువారం శస్త్రచికిత్స నిర్వహించారు. కొద్దిరోజుల కిందట ఆయన ఎడమ కంటిపై కురుపు ఏర్పడింది. అయినప్పటికీ అలాగే ప్రజా పోరాటయాత్రలో పాల్గొంటున్నారు. కంటి మీద కాంతి పడకుండా నల్లని అద్దాలు వాడుతున్నారు. కంటి సమస్యపై పది రోజుల క్రితమే ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులను పవన్ సంప్రదించగా.. ఆపరేషన్ ఒక్కటే మార్గమని చెప్పినట్లు తెలిసింది. దీంతో.. తీరిక చూసుకుని.. తాజాగా పవన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ ఎల్వీప్రసాద్‌ ...

Read More »

పవన్ కళ్యాణ్ లో భయం…ఎందుకో తెలుసా?

జనసేన పార్టీ అధ్యక్షుడు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా?  పార్టీలో అంతర్గతంగా జరిగిన ఓ సర్వే లో పవన్ కల్యాణ్ కు చికాకు తెప్పిస్తోందా.? అవుననే అంటున్నాయ్ వివిధ పార్టీ వర్గాలు. జిల్లాల పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించారట. తాను పర్యటించిన వివిధ జిల్లాలలో పార్టీ పరిస్దితి ఎలా ఉందో సర్వే నిర్వహించారట. ఈ సర్వేను నాలుగు విభాగాలుగా నిర్వహించినట్లు తెలిస్తుంది. 18 నుంచి ౩౦ ఏళ్ళ వయస్సున్నవారు ఒక వర్గంగాను – 30 నుంచి ...

Read More »

Pawan influenced to play spoiler for NP release?

Jr Ntr and Pawan Kalyan

Pawan influenced to play spoiler for NP release? It is known that Pawan is a man of heart. Just couple of days back he gave aid to a veteran character artist suffering from health and financial woes. Pawan also bailed out producer of Attarintiki Daredi and helped in the release of the film when the producer went dry. People close ...

Read More »

Pawan Sir Is Down To Earth

pawan-kalyan-kajal-agarwal

Pawan Sir Is Down To Earth ? It is a usual gesture that most of the actors associate with Power Star Pawan Kalyan will definitely heap praises on the actor for his down to earth nature. Latest to join the list is actress Kajal Agarwal who just got the chance to share the screen space with the Tollywood’s top star ...

Read More »