Tag Archives: NTR

త్రివిక్రమ్ ను మెచ్చుకున్న రాజమౌళి

ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా మొదటిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ థియేటర్లో అడుగుపెట్టిన ఈ సినిమా నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్ , ఎన్టీఆర్ ప్రభిభను మెచ్చుకుంటూ ట్విట్ చేశాడు. ‘యుద్ధం తర్వాత ఏమి జరుగుతుంది? అనే పాయింట్ ని బేస్ చేసుకొని సినిమాని ప్రారంభించడమే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్. చాలా బాగా ...

Read More »

‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు   : ‘అరవింద సమేత వీర రాఘవ’ నటి నటులు   : యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే,ఈషా రెబ్బ,సునీల్,జగపతి బాబు బ్యానర్‌           : హారిక అండ్ హాసిని క్రియేషన్స్ దర్శకత్వం     : త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత         : ఎస్.రాథాకృష్ణ సంగీతం        : తమన్   హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్  హీరోగా పూజా హెగ్డే మరియు ఈషా రెబ్బ హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత వీర ...

Read More »

‘అరవింద సమేత’ మూవీ ప్రీ రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు   : ‘అరవింద సమేత వీర రాఘవ’ నటి నటులు   : యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే,సునీల్,జగపతి బాబు బ్యానర్‌           : హారిక అండ్ హాసిని క్రియేషన్స్ దర్శకత్వం     : త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత         : ఎస్.రాథాకృష్ణ సంగీతం        : తమన్   యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ...

Read More »

‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ ట్రైలర్

‘అరవింద సమేత వీర రాఘవ’ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను అమితానందానికి గురి చేస్తోంది. ఈ సారి తమ అభిమాన హీరో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ విశ్వాసంతో ఉన్నారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఈ సినిమాపై వారి అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి. ఇప్పటికే అరవింద ట్రైలర్‌ను తమ సోషల్ మీడియా ఖాతాల్లోకి షేర్ చేసుకొంటూ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Read More »

అరవింద సమేత ఫొటోస్ లీక్……సెట్లో మొబైల్స్ బ్యాన్….!

ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ సినిమాకి సంబంధించిన లీక్స్‌ను అడ్డుకునేందుకు చిత్ర యూనిట్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇటీవల సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి చిత్ర యూనిట్ అప్రమత్తంగా ఉన్నా.. తాజాగా ఎన్టీఆర్, నాగబాబు మధ్య ఎమోషనల్ సీన్‌కి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి రావడంతో.. డైరెక్టర్ త్రివిక్రమ్ మండిపోయాడు అంటా..!  గతంలోనూ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా సగానికిపైగా ఇంటర్నెట్‌లో లీకైంది. దీంతో.. మరోసారి అలాంటి ప్రమాదం ...

Read More »

అభయ్ రామ్ కి…గిఫ్ట్ ఇచ్చినా చరణ్

స్టార్ కిడ్స్ అంటే మాటలు కాదు.  రెడీమేడ్ అభిమానులను పుట్టుకతోనే సంపాదించుకున్న అదృష్టవంతులు వీళ్ళు.  ప్రేక్షకులకి వాళ్ళ తల్లిదండ్రుల మీద – తాతల మీద ఉండే ప్రేమను.. స్టార్ కిడ్స్ మీద కురిపిస్తారు. ఇప్పటి జెనరేషన్ లో సోషల్ మీడియా చాలా పాపులర్ కాబట్టి స్టార్ కిడ్స్ ఫోటోలు – వాళ్ళకు సంబంధించిన విశేషాలు క్షణాల్లో అభిమానులకు చేరుతున్నాయి. దీంతో వాళ్ళు చిన్నవయసులోనే మరింతగా పాపులర్ అవుతున్నారు..  ఈ లిస్టు లో మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు ఉంటారని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు ...

Read More »

బాలయ్య ఇంటిలో విద్యా బాలన్…….ఎందుకో తెలుసా..???

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి – తెలుగు లెజెండ్ ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే భాద్యతను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే.   ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి – బాలయ్య తల్లిగారు అయిన బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించనున్నారు.    బాలయ్య స్వయంగా పట్టుబట్టి – ముంబై వెళ్లి మరీ విద్యా బాలన్ ను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించిన విషయం కూడా తెలిసిందే. ...

Read More »

Nannaku Prematho Ruled Out For Pongal

NTR

Nannaku Prematho Ruled Out For Pongal   Since Nandamuri Bala Krishna is having upper hand as star now, the producer of NTR Jr’s Nannaku Prematho have decided not to release their movie in direct competition with Balayya’s movie. So Nannaku Prematho is ruled out from Pongal competition. Bala Krishna has made it clear to the producers of his Dictator that ...

Read More »