మాములుగా సినిమాలే చూడని పవన్ కళ్యాణ్.. ఎప్పుడో తొలిప్రేమ చుసిన తరువాత రంగస్థలం సినిమా చూడటానికి వెళ్ళాడు. సినిమాను థియేటర్ లో చూసి ఎంజాయ్ చేశాడు. రంగస్థలం సక్సెస్ మీట్ లో కొద్దిగా ఎక్కువగానే మాట్లాడాడు. రంగస్థలం సినిమా ఆస్కార్ కు పంపాల్సిన సినిమా అని చరణ్ నా తమ్ముడు లాంటి వాడు అని అన్న వదిన నాకు అమ్మ నాన్న లాంటివారు అని అన్నాడు. రంగస్థలం సక్సెస్ పై పవన్ చాలా గర్వంగా కూడా కనిపించాడు. పైదంతా కొన్ని రోజులు క్రితం జరిగింది ...
Read More »