Tag Archives: latest updates

ముంబైలోని క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం….!

ముంబైలోని క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం….!ముంబైలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం పరేల్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హిమదాతా సినిమాస్ సమీపంలోని క్రిస్టల్ టవర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో మంటలు చెలరేగడంతో భవనమంతా పొగ వ్యాపించింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ అగ్ని ప్రమాదాన్ని ముందు లెవెల్-2గా భావించినా తర్వాత తీవ్రతను బట్టి లెవెల్-3గా అంచనా వేశారు. ప్రమాదం ...

Read More »

ఇంటర్ విద్యార్థిని ప్రేమించలేదని, చనువుగా లేదని బ్లేడుతో గొంతు కోసి చంపేసిన యువకుడు..!

  ఇంటర్ విద్యార్థినిని ప్రేమించలేదని, చనువుగా లేదని బ్లేడుతో గొంతు కోసి చంపేసిన యువకుడు….! సికింద్రాబాదులో దారుణం జరిగింది. సహవిద్యార్థినితో చనువు పెంచుకున్న యువకుడు ఆమె కాదననందుకు బ్లేడుతో దాడి చేసి హత్య చేశాడు. అది చూసిన జనం అతనిని చితకబాదారు. ఈ సంఘటన సికింద్రాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పార్శిగుట్టకు చెందిన హరిప్రకాష్, రేవతిలకు ఇద్దరు కూతుళ్లు. హరిప్రకాశ్ విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతుళ్లు అంబర్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. పెద్ద కూతురు అనూష వయస్సు 16 ఏళ్లు. హిమయత్ నగర్‌లోని ...

Read More »

విమానం మంటల్లో కాలిపోయినా కూడా మొత్తం ప్రయాణికులు సేఫ్…ఎలానో తెలుసా…..!

విమానం మంటల్లో కాలిపోయినా కూడా మొత్తం ప్రయాణీకులు సేఫ్ ఎందుకో తెలుసా..! అదృష్టం మన వెంటే ఉంటే చావు మనల్ని దరిచేరదని మరోసారి నిరూపించింది. ఘోర విమాన ప్రమాదం జరిగి విమానం మంటల్లో కాలిపోయినా సరే అందులో ప్రయాణించిన మొత్తం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మెక్సికో దేశంలో జరిగింది. ఏరో మెక్సికోకు చెందిన విమానం మంగళవారం 97మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో దురంగో నుంచి మెక్సికోకు వెళ్లడానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. అందువలన దీంతో విమానాన్ని అత్యవసరంగా ...

Read More »