ఈ రోజు తెలంగాణా లోని టీకాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడం ఒక్కసారిగా అక్కడి రాజకీయాల్లో కలకలం రేపింది.దీనితో రేవంత్ యొక్క అభిమానులు కొడంగల్ లోని తీవ్ర స్థాయిలో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.అయితే అనేక అనుమానాలు వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డిను పోలీసులు తమ కస్టడీ నుంచి విడుదల చేశారు.ఇప్పటికే రేవంత్ రెడ్డికి తెరాస పార్టీ అన్నా కెసిఆర్ కుటుంబం అన్నా తారా స్థాయిలో మండిపడతారు.ఈ రోజు వారు చేసినటువంటి పనికి గాను రేవంత్ నిర్వహించినటువంటి సభలో కెసిఆర్ మరియు ...
Read More »Tag Archives: ktr
తెరాస పరాజయం ఖాయం:చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహాకూటమి తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరో పక్క కేసీఆర్, కేటీఆర్ మొదలుకొని తెరాస నాయకులంతా చంద్రబాబునే టార్గెట్ చేసి తీరా స్థాయిలో విమర్శిస్తున్నారు. తెలంగాణలో తిరిగే హక్కు బాబుకు లేదంటూ మండి పడుతున్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడంటూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు, ఒక పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడి హోదాలో తెలంగాణ ప్రచారానికి వస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని తిట్టినా ప్రజల ...
Read More »సుమన్ గెలుపు కష్టతరంగా మారుతుందా..!
ముఖ్యమంత్రి తనయుడు కేటిఅర్ కు ఉన్న అనురాగ శిష్యుల్లో మాజీ ఎంపీ బాల్క సుమన్ కూడ ఒకరు. ప్రతి నిమిసం కేసిఆర్, కేటిఆర్ లను వెనుకేసుకొస్తూ, వాళ్ళను విమర్శించిన వాళ్ళకు ధీటుగా సమాధానం చెబుతూ స్వామి భక్తిని ప్రదర్శించే సుమన్ కు రాబోయే ఎన్నికల్లో చెన్నూరు టిక్కెట్టును కన్ఫర్మ్ చేసింది అధిష్టానం.నల్లా ఓదెలు రూపంలో తీవ్ర అసమ్మతి ఎదురైనా సుమన్ ను మార్చలేదు కేసిఆర్. పైగా అక్కడి పరిస్థితుల్ని కూడ కొంత చక్కబెట్టి మార్గాన్ని సుగమం చేశారు. కానీ తాజాగా కాకా కుమారుల రూపంలో ...
Read More »ఆంధ్రాలో కూడా కెసిఆర్ అభిమానలు
టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. రైతుబంధు, కళ్యాణ లక్ష్మీ, మిషన్ భగీరథ లాంటి సంక్షేమ పథకాలతో కేసీఆర్కు ఆంధ్రలోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజల్లోనూ సదాభిప్రాయం ఉంది. కేసీఆర్ విజయవాడ వెళ్లినప్పుడు.. అక్కడ భారీ స్థాయిలో వెలిసిన కటౌట్లే దీనికి నిదర్శనం. తాజాగా ఓ ఆంధ్ర యువకుడు కేసీఆర్పై తన అభిమానం చాటుకున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ.. ఏపీకి చెందిన రోహిత్ కుమార్ ...
Read More »ముఖ్యమంత్రి కే షాక్ ఇచ్చిన గజ్వేలు నాయకులు
ముందస్తు ఎన్నికల హీట్ ను పెంచేసిన ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కు జనాలు పెద్ద షాకే ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో కూడా కెసిఆర్ ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచారు. అటువంటిది రానున్న ఎన్నికలకు ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తు, మరోవైపు అసంతృప్తులను బుజ్జగిస్తున్న సమయంలో సొంత నియోజకవర్గంలోని నేతలే ముఖ్యమంత్రికి పెద్ద షాక్ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్యులు, వారి ...
Read More »కూకట్ పల్లి లో టిఆర్ఎస్ నాయకుల యుద్ధం
తెలంగాణలో వర్గ పోరు తారా స్థాయిలో నడుస్తోంది. అసమ్మతులను అదిష్టానం ఎంత బుజ్జగించినా పైకి చల్ల బడ్డట్టు కనిపిస్తున్నా లోలోన మాత్రం అగ్నిపర్వతంలా రగిలిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేల పై బహిరంగ ఆరోపణలు చేయడంతోపాటు రాబోవు ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. దీంతో ప్రథమ శ్రేణి నాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వం మద్య ప్రశ్చన్న యుద్దం నెలకొంది. అందరూ కలిసి పార్టీ విజయం కోసం పనిచేయాల్సింది పోయి పొంత పార్టీలోనే వ్యతిరేక గళం వినిపిస్తున్నారు నాయకులు. గులాబీ పార్టీలో ...
Read More »అమిత్ షా కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని సెప్టెంబరు 23న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు లబ్దికలుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పథకం కంటే తమ రాష్ట్రంలో అమలవుతోన్న ఆరోగ్య శ్రీనే గొప్పదన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో వివాదం రేగింది. దీంతో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమిత్ షా తెలుగులో ట్వీట్ చేయగా, దానికి మంత్రి కేటీఆర్ అంతే ...
Read More »మా నాయకుడు కి జాతీయ సీన్ ఉంది…అంటున్నా వినోద్….!
లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు – అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రంలో చక్రం తప్పనున్నారా… జాతీయ రాజకీయాలను ఆయనే శాసించనున్నారా…. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ – భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని కల్వకుంట్ల వారే ఏర్పాటు చేయనున్నారా… ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు. రానున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ స్థాయిలో కీలకం కానున్నారని – ఆయన ...
Read More »సింహం సింగిల్ గా వస్తుందని…….అంటున్నా కేటీఆర్..!
అధికారం చేతిలో ఉండా అహంభావం లేని నేతలు అతి తక్కువ లో ఉంటారు. అలాంటి జాబితాలో తమ పేరు ఉండాలని టీఆర్ ఎస్ నేతలు ఎవరూ కోరుకోరు. ఎంతసేపటికి తమ రాజకీయ ప్రత్యర్థులపై దునుమాడటం.. వారిపై తీవ్రంగా విరుచుకుపడటమే తప్పించి.. సక్రమంగా మాట్లాడేదే ఉండదు. తాజాగా మంత్రి కేటీఆర్ మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తమను తాము చాటి ఎవరు లేరు అంటూ చెప్పుకోవటానికి కేటీఆర్ నోట సినిమా డైలాగులు వస్తున్నాయి. అయితే.. ఆయన తమ గతాన్ని మర్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వర్తమానం.. భవిష్యత్తు ...
Read More »కేటీఆర్ కు బర్త్ డే గిఫ్ట్ …..ఇచ్చిన అభిమానులు..!
తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు తన 42వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్కు అభిమానుల నుంచి సోషల్మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులకు కేటీఆర్ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉంది కానీ ఆదివారం సాయంత్రం నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. బహుశా వయసు రీత్యా కావొచ్చు. అందరికీ మరోసారి ధన్యవాదాలు’ అని ట్వీట్లో పేర్కొన్నారు ...
Read More »