Tag Archives: kollywood

‘గూఢచారి’ సినిమా వల్ల ఫీల్ అవుతున్న రీతు వర్మ.. ఎందుకో తెలుసా….!

ఒక సినిమా హిట్ అవుతుందని స్క్రిప్ట్ దశలోనే గుర్తించగలగడం ఆషామాషీ విషయం కాదు.  అదే తెలిస్తే ఈ పాటికి టాలీవుడ్ లో చాలామంది సినీ పెద్దలు తమ పుత్ర రత్నాలను పెద్ద స్టార్లను చేసి ఉండేవారు.  అది అంత సులభం కాదు కాబట్టే హిట్ డైరెక్టర్లు – రైటర్ల వెంట పడతారు.  మరి అలాంటి వారికే సూపర్ హిట్ స్క్రిప్ట్ ను గుర్తించడం కష్టమైనప్పుడు అప్ కమింగ్ యాక్టర్ల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు.   ఇప్పుడు అలాంటి పరిస్థితే ‘పెళ్లిచూపులు’ హీరోయిన్ రితు వర్మ ...

Read More »

శ్రుతిహాసన్ లాగా నిహారిక…ఎందుకో తెలుసా….?

మెగాబ్రదర్ నాగబాబు గారాల పట్టీ నిహారిక స్టార్ హీరోయిన్ అవుతుందా.. అవ్వదా? ప్రస్తుతం మెగాభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. ఇంతకీ అయ్యే ఛాన్సుందా?  బాలీవుడ్ లో అనీల్ కపూర్ – శత్రుఘ్న సిన్హా డాటర్స్ స్టార్ హీరోయిన్స్. కోలీవుడ్ లో కమల్ హాసన్ డాటర్ శ్రుతిహాసన్ స్టార్ హీరోయిన్. మరి టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ స్టార్ హీరోయిన్ అవ్వకపోతే ఎలా?  ఇదీ నీహా ఫ్యాన్స్ లో చర్చ. నిహారిక చాలా తెలివిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే ...

Read More »

ఆర్ధిక ఇబ్బందుల్లో రజనీ

                        మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి భారీ అంచనాలతో రూపొందిన రజనీకాంత్ సినిమా ‘కొచ్చాడియాన్’ ఇబ్బందుల్లో పడింది.మొదట్లో మాట్లాడుకున్న కోట్లాది రూపాయల చెల్లింపుల విషయంలో విభేదాలు తలెత్తాయట. దాంతో, ప్రస్తుతం దీనికి సంబంధించిన పంచాయితీ జరుగుతోంది.అయితే, చిత్ర నిర్మాత మురళీ మనోహర్ కి, పంపిణీదారులకు మధ్య వివాదం ఏర్పడినట్టు తెలుస్తోంది.దీనికి తోడు, సినిమా విడుదలకు ప్రీ రిలీజ్ సంబంధించిన పబ్లిసిటీ తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, సంప్రదింపులు జరుగుతున్నందున, ఆలోగా ...

Read More »