Tag Archives: Kajal

బెల్లంకొండ న్యూ లుక్:’కవచం’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి ‘క‌వ‌చం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాజ‌ల్ క‌థానాయిక‌. ఇందులో బెల్ల‌కొండ ఓ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. క‌థానాయిక‌ని క‌వ‌చంలా ర‌క్షించే బాధ్య‌త క‌థానాయ‌కుడిపై ప‌డుతుంది. అందుకే.. ‘క‌వ‌చం’ అనే టైటిల్ నిర్దారించార్ట‌. మెహ‌రీన్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.నీల్ నితిన్ ముఖేష్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని పోషిస్తున్నాడు. డిసెంబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ...

Read More »

స్టార్ హీరోకి నో…..చెప్పిన అందాల భామ…!

హీరోల్ని ఎంచుకునే పద్ధతి లో చందమామ కాజల్ చాలా జాగ్రత్తగా అనుసరిస్తోంది. ఇటీవల మరీ సెలక్టివ్ గా ఎంపికలు ఉంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – ఇలయదళపతి విజయ్ రేంజ్ హీరోలకు ఓకే చెబుతోంది. లేదంటే `అ!` తరహాలో ప్రయోగాత్మక సినిమాల్లో అతిధి పాత్రలైనా సరిపెట్టుకుంటోంది. అంతేకానీ మీడియం రేంజ్.. మిడ్ రేంజ్ హీరోలకు మాత్రం ఓకే చెప్పడం లేదు. అదంతా అటుంచితే కాజల్ ఇటీవలే ఓ క్రేజీ ఆఫర్ ని తృణప్రాయంగా వదులుకుందని తెలుస్తోంది. సీనియర్ హీరో – యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కథానాయకుడిగా ...

Read More »

విజయ్ దేవరకొండతో రోమాన్స్ కి రెడీ అంటున్నా…కాజల్

గత కొన్నిసంవత్సరాలు గా తెలుగు తెరపై సందడి చేస్తున్న సీనియర్ కథానాయిక కాజల్. ఆమెతో పోలిస్తే విజయ్ దేవరకొండ చాలా  జూనియర్. కానీ ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే జోడీ కట్టబోతున్నట్టు సమాచారం వచ్చింది.  ఓనమాలు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో మంచి దర్శకుడు అనిపించుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ – కాజల్ జంట కలిసి  నటించబోతున్నట్టు సమాచారం. కథల ఎంపికలో విజయ్ దేవరకొండకి మంచి టేస్ట్ ఉందనే విషయం పెళ్లిచూపులు – అర్జున్ రెడ్డి వంటి ...

Read More »

Kajal Latest Photos In Jeans

Kajal Agarwal Latest Stills Jeans. In Hyderabad 92.7 Big FM conduct a program that is Green Ganesh Acofriendly press meet in that function Kajal Agarwal came with jeans. In that beautiful photos are in below……  

Read More »