Tag Archives: janasena party

పవన్ మేనిఫెస్టో రిలీజ్…….ఎందుకో తెలుసా….?

ఎన్నికల వచ్చే వేళ……అమాయకపు ప్రజల మనసు దోచుకునే వేళ…  వేయి అబద్దాలు ఐనా చెప్పి మరి ఎన్నికలలో గెలవాలి అనుకుంటారు రాజకీయ నాయకులు.ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం పరిపాటే. తాము గెలిచాక ప్రజలకు ఏమి చేద్దామని అనుకుంటున్నారో ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు రాజకీయ నేతలు. ఆ పుస్తకమే ఎన్నికల మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో సంగతి కొన్ని పార్టీలకు కనీసం గుర్తు కూడా ఉండదు.  జనసేన అధినేత నాయకుడు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయానుభవం లేకపోయినా ...

Read More »

పవన్ కళ్యాణ్ లో భయం…ఎందుకో తెలుసా?

జనసేన పార్టీ అధ్యక్షుడు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా?  పార్టీలో అంతర్గతంగా జరిగిన ఓ సర్వే లో పవన్ కల్యాణ్ కు చికాకు తెప్పిస్తోందా.? అవుననే అంటున్నాయ్ వివిధ పార్టీ వర్గాలు. జిల్లాల పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించారట. తాను పర్యటించిన వివిధ జిల్లాలలో పార్టీ పరిస్దితి ఎలా ఉందో సర్వే నిర్వహించారట. ఈ సర్వేను నాలుగు విభాగాలుగా నిర్వహించినట్లు తెలిస్తుంది. 18 నుంచి ౩౦ ఏళ్ళ వయస్సున్నవారు ఒక వర్గంగాను – 30 నుంచి ...

Read More »

పవన్ కళ్యాణ్ ధనానికి లొంగారా

లొక్ సత్త అద్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కి మద్దతుగ ప్రచరం చేస్త అన్న పవన్,ఇప్పుడు తనకి మద్దతుగ ప్రచారం చెయలేను అని చెప్పిన పవన్ ని అర్దం చెసుకుంటున్న అని ఓ మీడియ సమవేశం లొ అన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి, ధనానికి మధ్య జరుగుతున్న పోరటమని వ్యాక్యనించారు.పవన్ ఇప్పుడు తప్పుకొవడం అంటే ధనానికి లొంగారా? అని విలేకరులు ప్రశ్నించగ …పవన్ ధనానికి లొంగుతారని తను భావించడం లేదని బదులిచ్చారు లొక్ సత్త అద్యక్షుడు జయప్రకాష్ నారాయణ్.

Read More »