Tag Archives: jagan

అప్పట్లో చంద్రబాబు ఇప్పుడు జగన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మధ్య కాలంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో జగన్ మీద సంచలన వాఖ్యాలను చేశాడు.వాటి మీద అప్పట్లో చంద్రబాబు ఇప్పుడు జగన్ అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. అసెంబ్లీ విషయంలో వైసీపీ ఇప్పటికే బోలెడన్ని సార్లు వివరణ ఇచ్చింది. పాతికమంది ఇటు ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లి కూర్చున్నారు.అది అసెంబ్లీనా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.అయితే ఫిరాయింపుదారుల విషయంలో అప్పుడూ పవన్ కల్యాణ్ స్పందించ లేదు, ఇప్పుడూ స్పందించలేదు. ఇక జగన్ ఎందుకు తెలంగాణ నేతలను విమర్శించడం లేదు ...

Read More »

జ‌గ‌న్ పై సంచలన వ్యాఖ్య‌లు చేస్తున్న ఎంపీ జేసీ

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టీపిక్ అవుతున్నాయి. గ‌త నెల‌లో విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ పై హత్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంద‌రూ జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ శ్రేణులు కూడా వాటిని తిప్పికొట్టారు. అయితే తాజాగా జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై సంచ‌ల‌న ...

Read More »

పవన్,జగన్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్న శివాజీ

“ఆపరేషన్ గరుడ” సృష్టికర్త ఇప్పుడు మళ్ళీ తాజాగా న్యూస్ లోకి వచ్చాడు.అప్పట్లో హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ఒక సంచలనం మరియు యుద్ధం కూడా రేపింది.అప్పడు పెద్దగా పట్టించుకోని టీడీపీ నాయకులు ఇప్పుడు మాత్రం బలంగా నమ్ముతున్నారు.హీరో శివాజీ ఎప్పటి నుంచో గట్టిగా చేస్తున్న డిమాండ్ ప్రత్యేకహోదా.ఇప్పుడు ఈ ప్రత్యేకహోదా అంశంపై వై ఎస్ జగన్ మరియు పవన్ ల మీద శివాజీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రత్యేకహోదా కోసం ముందు అంతా బలంగా మాట్లాడిన వీరిద్దరూ ఇప్పుడు ఇంత మౌనం ...

Read More »

నేను తలుచుకుంటేనే ఎవరైనా ఏపీ కి సీఎం అంటున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటివరకు 2019 ఎన్నికల్లో నేనే ముఖమంత్రి ని చెబుతుంటే చాలా మందికి నవ్వొచ్చింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అసలు నిజం తెలుసుకునట్టున్నాడు. అవును.. తను ముఖ్యమంత్రిని కాకపోయినా ముఖ్యమంత్రి ఎవరో తేల్చే నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతానంటున్నారు జనసేన అధ్యక్షుడు. తనకు ఎన్ని సీట్లు వస్తాయో చూచాయగా కూడా చెప్పలేకపోతున్న పవన్.. ఎవరికైనా జనసేన మద్దతు మాత్రం అవసరం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.   లగడపాటి రాజగోపాల్ నాకు రెండేళ్ల కిందట స్వయంగా ఓ మాట చెప్పారు. మీరు ...

Read More »

లోకేశ్ బద్ధకస్తుడు…అంటున్నా విజయసాయి..!

ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.  ఆగష్టు 15 సందర్భంగా జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని లోకేశ్ అనుసరించిన వైనం ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. విమర్శలు చేసే అవకాశాన్ని ఇచ్చింది.జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని తన ఇంటి పై కప్పు మీద.. పోలీసుల గౌరవవందనంతో చేసిన వైనాన్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. లోకేశ్ బద్ధకానికి.. తీవ్ర అధికార దుర్వినియోగానికి ఈ ఉదంతం నిదర్శంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసులతో ...

Read More »

అక్రమాస్తుల కేసులో ఇరుకున్న…జగన్ సతీమణి భారతి..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతిపై తొలిసారి అక్రమాస్తుల కేసులో అభియోగాలు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. దీనిపై జగన్ స్పందించారు. ఈడీ ఛార్జీషీటులో జగన్ సతీమణి భారతి పేరు ఉందని వార్తలు వచ్చాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసిందని వార్తలు రావడంపై ప్రతిపక్ష నేత సామాజిక అనుసంధాన వేదిక ...

Read More »

టీడీపీకి షాక్ ఇచ్చిన………. ఆనం రాంనారాయణరెడ్డి

కాంగ్రెస్‌లో ప్రభ వెలిగినంత కాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రాంనారాయణరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయి ఉంది. కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సోదరుడు మరణించినప్పుడు అదేమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఆనం నిజంగానే వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆషాఢం మాసం పూర్తయిన వెంటనే ఆయన వైసీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. ...

Read More »

ఆందోళనతో సీఎం బాబు… సంతోషంతో కేసీఆర్…

  ఎవరీ రేంజ్ వారిది.. ముందస్తు రానున్నా ఎన్నికల పై అన్ని రాజకీయ పార్టీల్లో ఆందోళన ఉంటుంది. నరేంద్ర మోడీ వేసిన ఈ ప్లాన్ ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉంది. భారత న్యాయ కమిషన్ అధ్యక్షుడు బీఎస్ చౌహాన్ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. మరికొందరు ఔను అంటున్నారు.. మరికొందరు కాదు అంటున్నారు.. తెలుగు రాష్ట్రాల విషయంలోనూ జమిలి ఎన్నికల పై ఆసక్తి నెలకొంది.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరిలో కేసీఆర్ జమిలి ఎన్నికల పై సై అంటుండగా.. ఏపీ ...

Read More »