Tag Archives: hyderabad

నదియ పాత్రలోకి రమ్యకృష్ణ

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తమిళంలోకి రీమేక్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ తమిళ వర్షన్ చిత్రం సుందర్ సి దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవలే అత్త పాత్రలో నటించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో నటిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ ...

Read More »

ఆంధ్రాలో కూడా కెసిఆర్ అభిమానలు

టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. రైతుబంధు, కళ్యాణ లక్ష్మీ, మిషన్ భగీరథ లాంటి సంక్షేమ పథకాలతో కేసీఆర్‌కు ఆంధ్రలోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజల్లోనూ సదాభిప్రాయం ఉంది. కేసీఆర్ విజయవాడ వెళ్లినప్పుడు.. అక్కడ భారీ స్థాయిలో వెలిసిన కటౌట్లే దీనికి నిదర్శనం.  తాజాగా ఓ ఆంధ్ర యువకుడు కేసీఆర్‌పై తన అభిమానం చాటుకున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ.. ఏపీకి చెందిన రోహిత్ కుమార్ ...

Read More »

తన కోడల్లో ఏమి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన…..విజయ్ తల్లితండ్రులు

విజయ్ దేవరకొండ, రష్మిక మండాన్నా జోడీగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాంగ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు తమ ఇంటికి కాబోయే కోడలులో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలియజేశారు.  ‘గీత గోవిందం’ సినిమాలో తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో విజయ్ చెప్పాడు.. మరి మీ ఇంటికి రాబోయే కోడలు ఎలా ...

Read More »

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తా…అంటున్నా రాహుల్…!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెబుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. తెలంగాణ పర్యటనకు వచ్చి.. శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్సేనని, మిగతా పార్టీలు ఏవీ అడగలేదన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోడీలా తాము పారిపోమన్నారు. తెలంగాణ గడ్డ ...

Read More »

రాహుల్ యాత్ర….ఎక్కడో తెలుసా…!

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణలో పర్యటన సోమవారం ప్రారంభం అవుతోంది. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. 3 గంటల నుంచి 4 గంటల మధ్య శంషాబాద్ క్లాసిక్ త్రీ కన్వెన్షన్ సెంటర్‌లో స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలతో భేటీ అవుతారు. అనంతరం నగరానికి బస్సు యాత్రతో చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నరకు శేరిలింగంపల్లి ప్రజాచైతన్య యాత్ర సభలో రాహుల్ ప్రసంగిస్తారు. రాత్రి హరిత ప్లాజాలో ఆయన బస చేస్తారు.  బూత్ కమిటీ ప్రెసిడెంట్లకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ...

Read More »

రాజకీయంలో సీనియర్ ఎన్టీఆర్ ని…….ఫాలో అవుతున్నా పవన్…!

జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? పార్టీకి పనికొస్తారనుకున్న వ్యక్తులను చేరదీస్తున్నారా? ఓ మీడియా ఫ్యామిలీ జనసేనలో జాయిన్ అవుతోందా? నాడు ఎన్టీఆర్ ఫాలో అయిన ఫార్మూలానే ఇప్పుడు పవన్ ఫాలో అవుతున్నారా? మీడియా సపోర్ట్ ఇంపార్టెన్స్ ను పవన్ గుర్తించారా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ విస్తరణ దిశగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఫక్తు రాజకీయ నాయకులను పార్టీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి అడుగేస్తున్న పవన్.. అక్కరకు వస్తారనుకున్న ...

Read More »

వైన్ షాపు లు మూసివేత…ఎందుకో తెలుసా….?

భోనాల పండుగ  సందర్భంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలను బంద్ చేశారు. హైదరాబాద్, రాచకొండ పోలీసుల కమిషనరేట్ పరిధిలో వచ్చే రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేయాలంటూ పోలీసు కమిషనర్‌లు అంజనీకుమార్, మహేష్‌భగవత్‌లు శుక్రవారం (ఆగస్టు 3) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని వైన్ షాపు లు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలలో మద్యం అమ్మకాలను నిషేదించారు.  ఎల్బీనగర్, మల్కాజిగిరి ...

Read More »

కేటీఆర్‌ కు బర్త్ డే గిఫ్ట్ …..ఇచ్చిన అభిమానులు..!

తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు తన 42వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు అభిమానుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులకు కేటీఆర్‌ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉంది కానీ ఆదివారం సాయంత్రం నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. బహుశా వయసు రీత్యా కావొచ్చు. అందరికీ మరోసారి ధన్యవాదాలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు ...

Read More »

ఇది ప్రపంచంలో….ఇంకో వింత అని చెప్పుకోవచ్చు..!

సాధారణంగా డెలివరీ కాగానే   పుట్టిన సంతానం ఎంత బరువుంది.? ఆరోగ్యంగా ఉందా అని చూస్తాం.. దాదాపు 2 కిలోల నుంచి 5 కిలోల లోపు బరువు ఉండే పిల్లలు పుడతారు. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది. కేవలం 375 గ్రాముల బరువున్న పాప పుట్టింది. ఆ పాప పొడువు కూడా కేవలం 20 సెంటీమీటర్లు మాత్రమే.. పాప పాదాలు కేవలం గోరంత పరిమాణంలో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో బిడ్డ జీవించే అవకాశాలు 0.5శాతం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆ బిడ్డ బతికింది. హైదరాబాద్ ...

Read More »

బాలయ్య ఇంటిలో విద్యా బాలన్…….ఎందుకో తెలుసా..???

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి – తెలుగు లెజెండ్ ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే భాద్యతను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే.   ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి – బాలయ్య తల్లిగారు అయిన బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించనున్నారు.    బాలయ్య స్వయంగా పట్టుబట్టి – ముంబై వెళ్లి మరీ విద్యా బాలన్ ను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించిన విషయం కూడా తెలిసిందే. ...

Read More »