Tag Archives: health benefits of papaya

బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బొప్పాయి పండులో పోషకాలూ మరియు విటమిన్స్ పుష్కలంగానే ఉంటాయి.బొప్పాయి లో కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి మరియు డి సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది.మలబద్దకాన్నితొలగిస్తుంది. బొప్పాయి పండు వల్ల రక్తప్రసరణం బాగా జరుగుతుంది.హృదయానికి ఎంతో మేలు చేస్తుంది.బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి ...

Read More »