Tag Archives: google offered on snehareddy

మన తెలుగమ్మాయికి భారీ ఆఫర్ ఇచ్చిన గూగుల్!

మన తెలుగమ్మాయికి భారీ ఆఫర్ ఇచ్చిన గూగుల్! మన దేశంలో ఉద్యోగాలు ఎక్కడ? ఈ ప్రశ్నను వేసింది సాక్ష్యాత్తు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. పాలకుల నుంచి సమాధానాలు కోరే ప్రజలకు కీలక మంత్రి వేసిన ప్రశ్నకు షాక్ తగిలే పరిస్థితి. రాజకీయాన్ని పక్కన పెడితే దేశంలో ఉద్యోగ అవకాశాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందికి ఇదో నిదర్శనం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇబ్బందేమో కానీ ప్రైవేటు ఉద్యోగాలు కుప్పలు కుప్పలు ఉన్నాయన్న మాట ఇప్పుడు వినిపించని స్థితి. ఇలాంటి వేళలో ఒక ప్రముఖ కంపెనీలో భారీ ...

Read More »