Tag Archives: congress

రేవంత్ రెడ్డి అరెస్ట్ తో…. భార్య సంచలన వాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో తాజాగా కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్‌తో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ రోజు వికారాబాద్ జిల్లాలోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ‌హిరంగస‌భ ఉండ‌డంతో, కేసీఆర్‌ను కొడంగల్‌లో అడుగుపెట్ట‌నివ్వ‌మ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా.. తెల్ల‌వారు జామున రేవంత్ రెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ...

Read More »

తెరాస పరాజయం ఖాయం:చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహాకూటమి తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరో పక్క కేసీఆర్, కేటీఆర్ మొదలుకొని తెరాస నాయకులంతా చంద్రబాబునే టార్గెట్ చేసి తీరా స్థాయిలో విమర్శిస్తున్నారు. తెలంగాణలో తిరిగే హక్కు బాబుకు లేదంటూ మండి పడుతున్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడంటూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు, ఒక పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడి హోదాలో తెలంగాణ ప్రచారానికి వస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని తిట్టినా ప్రజల ...

Read More »

రేవంత్ రెడ్డి పరాజయానికి 100కోట్లు

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల పై తరచూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నాయకుల్లో కేసీఆర్ ను విమర్శించాలంటే రేవంత్ రెడ్డి తర్వాతే ఎవరైనా,ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి తాను బరిలో దిగుతున్న కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించేందుకు కుట్ర జరుగుతుంది అని, అందుకోసం 100 కోట్లు సిద్ధం చేసారని మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. ...

Read More »

జనసేన,వైసీపీల పై విమర్శిస్తున్న టీడీపి అధినేత

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసమే తాము కేంద్రంలోని భాజ‌పాతో పోరాటం సాగిస్తున్నామ‌నీ, అనుకున్న‌ది సాధించే వ‌ర‌కూ పోరాటం కొన‌సాగిస్తామ‌న్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. నెల్లూరులోని ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ… భాజ‌పాతోపాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మీద కూడా విమ‌ర్శ‌లు చేశారు. వీళ్ల‌కి ఎన్నిక‌లంటే భ‌య‌మ‌నీ, మోడీ అంటే వీళ్ల‌కి భ‌య‌మనీ, ఎందుకంటే ఈ నాయ‌కుల మీద కేసులున్నాయ‌న్నారు. ఎదురిస్తే జైలుకి పోతామ‌న్న భ‌యంతో రాష్ట్ర హ‌క్కుల‌ను తాక‌ట్టుపెట్టిన పార్టీ వైకాపా అని విమ‌ర్శించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ...

Read More »

జ‌గ‌న్ పై సంచలన వ్యాఖ్య‌లు చేస్తున్న ఎంపీ జేసీ

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టీపిక్ అవుతున్నాయి. గ‌త నెల‌లో విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ పై హత్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంద‌రూ జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ శ్రేణులు కూడా వాటిని తిప్పికొట్టారు. అయితే తాజాగా జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై సంచ‌ల‌న ...

Read More »

పవన్ పై బహిరంగ లేఖ విడుదల చేసిన మంత్రి జవహర్

జనసేన అధినేత పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జవహార్.మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా పవన్ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన బహిరంగ లేఖ ఒకటి విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ.. అనుభవం లేదు.. అవగాహన లేదు.. ఏం చేయాలో తెలియదని చెప్పే పవన్ కల్యాణ్ ఏ అర్హతతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ తాట తీస్తానని హెచ్చరించిన పవన్.. తర్వాత మాత్రం ...

Read More »

ముఖ్యమంత్రి కే షాక్ ఇచ్చిన గజ్వేలు నాయకులు

  ముందస్తు ఎన్నికల హీట్ ను పెంచేసిన ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కు జనాలు పెద్ద షాకే ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో కూడా కెసిఆర్ ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచారు. అటువంటిది రానున్న ఎన్నికలకు ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తు,  మరోవైపు అసంతృప్తులను బుజ్జగిస్తున్న సమయంలో సొంత నియోజకవర్గంలోని నేతలే ముఖ్యమంత్రికి పెద్ద షాక్ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్యులు, వారి ...

Read More »

అన్న మీదే పంచ్ లు వేస్తున్న తమ్ముడు..!

నడపలేక వేరే పార్టీలో కలిపేసి ఇంట్లో కూర్చునే నేతలొద్దు.నేను రాజకీయాల్లో ఫెయిలయితే వెళ్లి సినిమాలు చేసుకునే టైప్ కాదు.ఇలాంటి మాటలు ఎవరి నోటి వెంట వచ్చినా ముందు అందరికీ గుర్తుకు వచ్చేది.. ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవినే. మెగాస్టార్ గా సినిమాల్లో సాధించాల్సినదంతా సాధించేశానని.. ఇక రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పి… గ్రాండ్‌గా పెద్ద పార్టీ ఇచ్చి.. వీడ్కోలు చెప్పారు. కానీ ఐదేళ్లు తిరిగేసిరికి.. రాజకీయ పార్టీ పెట్టడం… ఎమ్మెల్యే అవడం… కాంగ్రెస్ పార్టీలో కలపడం.. ఎంపీ అవడం.. కేంద్రమంత్రి అవడం.. మళ్లీ పాలిటిక్స్‌లో జీరో స్థాయికి ...

Read More »

గంటా పై పంచ్ లు వేసిన పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలోని భాగంగా ఏలూరులో పర్యటిస్తున్న సంగతి తెలిసినదే.చాలా రోజుల విరామం తీసుకొని యాత్ర కొనసాగించినా సరే స్పందన బాగానే వస్తుంది.అయితే ఈ రోజు ఏలూరు నుంచి భారీగా జనసేనలోకి చేరికలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను చాలా సుదీర్ఘమైన ఆలోచనతో,భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానని,కేవలం డబ్బు మాత్రమే ఉంటే ప్రజలకు ఎవరు నాయకుడు కాలేరని తెలిపారు.అదే సమయంలో టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసురావు గారి పై పంచ్ లు కూడా చేశారు. తనకి తన పార్టీకి ...

Read More »

కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న డి కె అరుణ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటికి ఆ పార్టీ నేత డీకే అరుణ శుక్రవారం ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఆమె జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం వద్ద మాట్లాడారు. ఐటీ, ఈడీ దాడులు కక్ష సాధింపు చర్యలే అన్నారు. తెరాసకు రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేదన్నారు.గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చాక మేమూ ఇలాగే చేస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెరాసకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. ...

Read More »