Tag Archives: Chandrababu

నేను తలుచుకుంటేనే ఎవరైనా ఏపీ కి సీఎం అంటున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటివరకు 2019 ఎన్నికల్లో నేనే ముఖమంత్రి ని చెబుతుంటే చాలా మందికి నవ్వొచ్చింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అసలు నిజం తెలుసుకునట్టున్నాడు. అవును.. తను ముఖ్యమంత్రిని కాకపోయినా ముఖ్యమంత్రి ఎవరో తేల్చే నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతానంటున్నారు జనసేన అధ్యక్షుడు. తనకు ఎన్ని సీట్లు వస్తాయో చూచాయగా కూడా చెప్పలేకపోతున్న పవన్.. ఎవరికైనా జనసేన మద్దతు మాత్రం అవసరం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.   లగడపాటి రాజగోపాల్ నాకు రెండేళ్ల కిందట స్వయంగా ఓ మాట చెప్పారు. మీరు ...

Read More »

లోకేశ్ బద్ధకస్తుడు…అంటున్నా విజయసాయి..!

ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.  ఆగష్టు 15 సందర్భంగా జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని లోకేశ్ అనుసరించిన వైనం ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. విమర్శలు చేసే అవకాశాన్ని ఇచ్చింది.జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని తన ఇంటి పై కప్పు మీద.. పోలీసుల గౌరవవందనంతో చేసిన వైనాన్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. లోకేశ్ బద్ధకానికి.. తీవ్ర అధికార దుర్వినియోగానికి ఈ ఉదంతం నిదర్శంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసులతో ...

Read More »

టీడీపీకి షాక్ ఇచ్చిన………. ఆనం రాంనారాయణరెడ్డి

కాంగ్రెస్‌లో ప్రభ వెలిగినంత కాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రాంనారాయణరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయి ఉంది. కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సోదరుడు మరణించినప్పుడు అదేమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఆనం నిజంగానే వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆషాఢం మాసం పూర్తయిన వెంటనే ఆయన వైసీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. ...

Read More »