Tag Archives: chandrababu naidu

జ‌గ‌న్ పై సంచలన వ్యాఖ్య‌లు చేస్తున్న ఎంపీ జేసీ

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టీపిక్ అవుతున్నాయి. గ‌త నెల‌లో విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ పై హత్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంద‌రూ జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ శ్రేణులు కూడా వాటిని తిప్పికొట్టారు. అయితే తాజాగా జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై సంచ‌ల‌న ...

Read More »

పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి.వాటిని పెద్దగా పట్టించుకోని పవన్ వాటి తీవ్రత కాస్త ఎక్కువయ్యేసరికి ఈ మధ్య అయితే కాస్త వారి ఆరోపణల మీద స్పందిస్తూ కాస్త గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ మధ్య పవన్ చంద్రబాబు నాయుడు మీద చేస్తున్న విమర్శలకు గాను తెలుగుదేశం పార్టీ మంత్రి జవహర్ ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వనని మాట్లాడుతున్న వ్యాఖ్యలపై ...

Read More »

బీసి అభ్యర్థే తెలంగాణాకి ముఖ్యమంత్రి

తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని చంద్రబాబు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.  బుధవారంనాడు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రజా గర్జన సభలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను చేస్తామని ప్రకటించి బీసీలకు పెద్దపీట వేశారు. ఆర్ కృష్ణయ్యే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేశారు.ప్రస్తుత ఎన్నికల్లో ఆర్.కృష్ణయ్య ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read More »