Tag Archives: Balakrishna

పురంధేశ్వరి రాజకీయంలోకి వారసుడుని తెస్తుందా?

ఎన్టీఆర్ కుటుంబం సినిమాల్లోనే కాదు – అటూ ఇటూ  రాజకీయాల్లోనే తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. కొత్త తరం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ వారసుల్లో రాజకీయంగా బాగా దేశంలో పేరు పొందిన వ్యక్తి పురంధేశ్వరి. చంద్రబాబుది నారా కుటుంబం కాబట్టి – నందమూరి వంశంలో ఎన్టీఆర్ తర్వాత  పాపులర్ పొలిటికల్ లీడర్ గా పురంధేశ్వరినే చెప్పుకోవాలి. బాలకృష్ణ ఉన్నా ఆమె పాపులారిటీ రాజకీయాల్లో బాలకృష్ణకు లేదు. మిగతావాళ్లంతా దిగదుడుపే.  ఇటీవలే లోకేష్ రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మంత్రిగా కూడా ...

Read More »

Balakrishna Legend Movie 400 Days Poster

Balakrishna Legend Movie 400 Days Poster Balakrishna Legend Movie till today has been completed 400 Days.  this movie director of Boyapati Srinu, 14 Reels Entertainment and Varahi Chalana Chitram’s production is one of the big hits in Nandamuri Balakrishna’s career. Already Legend movie Crossed  50 crores Collections and it became the biggest Tollywood hit for the year 2014.

Read More »

ఈ ఏడాదితో నటునిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ

Legend Movie 100 Days List

ఈ ఏడాదితో నటునిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఓ స్టార్ హీరో నటవారుసుడు సినిమాల్లో అడుగుపెడితే ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకుని, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అనిపించుకున్న నందమూరి తారక రామారావు  వారసుడు బాలకృష్ణ రంగప్రవేశం అప్పుడు  ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో భారీ అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోగా ఎదిగారు. ఈ ఏడాదితో బాలకృష్ణ నటుడిగా రంగ్రపవేశం చేసి ...

Read More »