Tag Archives: about rashmika

ఓవర్సీస్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న గీతాగోవిందం….!

ఓవర్సీస్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న గీతాగోవిందం….! విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇక్కడి మార్కెట్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ గోవిందుడు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాడు. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా మంగళవారం రోజే 4 లక్షల డాలర్లను గీత గోవిందం రాబట్టింది. బుధవారం నాటికి ఈ చిత్రం ...

Read More »