Tag Archives: about rakul preet singh

అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా బయోపిక్ శ్రీదేవి:రకుల్

అభిమానులకు  బర్త్ డే గిఫ్ట్ గా బయోపిక్ శ్రీదేవి, సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’లో రకుల్ శ్రీదేవి పాత్రలో కనిపించబోతోంది. అక్టోబర్ 10న రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుండి మరో ఇంట్రస్టింగ్  పోస్టర్‌ను పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అతిలోక సుందరి  శ్రీదేవి పాత్రకు గానూ ...

Read More »

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్……!

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న మహేష్. భరత్ అనే నేను సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ బాబు జోరుమీదున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో గడ్డం పెంచి డిఫెరెంట్ న్యూలుక్ లో దర్శనమివ్వనున్నాడు. మహేష్ బాబుకు ఇది 25వ సినిమా దిల్ రాజు-అశ్వినీదత్-పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.  ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో భారీ షెడ్యూల్ కోసం ఫారన్ వెళ్లేందుకు సిధ్ధమవుతోందట. సూపర్ స్టార్ మహేష్ తన 25వ ...

Read More »

ఐటంసాంగ్ చేయనున్న రకుల్….ఏ మూవీ లోనో తెలిస్తే షాక్……!

  తాజాగా ఎన్టీర్ బయోపిక్ చిత్రం నిర్మించడం గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలోకి మరో స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ‌తో పాటు విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ మొదలగు తదితరులు నటిస్తుండగా తాజాగా ఈ జాబితాలోకి స్టార్ హీరోయిన్ అయిన రకుల్‌ ప్రీతి సింగ్ పేరు కూడా చేరింది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ...

Read More »