Tag Archives: about rajasthan elections 2018

రాజస్థాన్.. ఛత్తీస్‌గఢ్‌.. రెండు రాష్ట్రాల్లో సీఎం కుర్చీ ఎవరిదీ?

రాజస్థాన్..ఛత్తీస్‌గఢ్‌.. రెండు రాష్ట్రాల్లో సీఎం కుర్చీ ఎవరిదీ?అనే దాని పైనే చర్చ సాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది.అక్కడ ప్రజలు ఏకపక్షమైన తీర్పునిచ్చారు. దీంతో బీజేపీ అడ్రస్సు గల్లంతైంది. ఇంతవరకుబాగానే ఉంది. అయితే ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాతఅధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులవుతారోసస్పెన్స్‌ గా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ పార్టీ ఛీఫ్భూపేష్ బగేల్, రద్దయిన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న టీఎస్సింగ్ దేవ్, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎంపీతమ్రాద్వాజ్ ...

Read More »