Tag Archives: about narendra modi

వచ్చే ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపి పరాజయం పాలు….!

  వచ్చే ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపి పరాజయం పాలు….! సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీకి పరాభవం తప్పదని ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి ఆధిక్యతతో అధికారం చేపడుతుందని ఢంకా బజాయిస్తున్నాయి. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఏబీపీ- సీఓటర్ వెల్లడించింది. గత రెండు దశాబ్దాలుగా రాజస్థాన్‌లో ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి అనే సంప్రదాయం ప్రకారం చూసినా ప్రస్తుతం బీజేపీకి ఓటమి తప్పదని అంటున్నారు. ఇక ...

Read More »

మోడీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా….!

మోడీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా….! ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగానే కాదు.. పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ప్రధాని మోడీపై నేషనల్ కాన్పరెన్స్ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రధానిని ఉగ్రవాదిగా ఆయన అభివర్ణించటం షాకింగ్ గా మారింది. వారు మమ్మల్ని ఉగ్రవాదులుగా పిలుస్తారు. అయితే దేశ ప్రధానే అతి పెద్ద టెర్రరిస్ట్ మానవత్వాన్ని హతమార్చే హంతకుడు అంటూ ఎమ్మెల్యే జావేద్ రాణా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఫూంచ్ ...

Read More »

మోడీకి సవాల్ విసిరిన ఫ్రెంచ్ హ్యాకర్……!

ఈ ప్రశ్నకు జవాబిస్తే.. మీరు నిజంగా గ్రేట్.. ఇస్తారా మోడీ గారు..? చూద్దాం మరి ఎంతవరకు గ్రేటో. మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో ఒక్కసారి చూసుకుంటే షాకింగ్ గా అనిపించక మానదు. మనకంటూ సరైన భద్రత లేని ప్రాంతాల్లో బతకటం మనకు మాత్రమే సాధ్యమేమో. గొప్పలు చెప్పుకునే పాలకులు పాలసీల  మీద పాలసీలు చేసేయటమే కాదు వాటిల్లో భద్రతా పరమైన లోపాలు ఎంతగా ఉన్నాయన్న సంగతిని పెద్దగా పట్టించుకోరు. తాజాగా ట్రాయ్ చీఫ్ శర్మకు ఎథికల్ హ్యాకర్లు ఆధార్ లోని లోపాల్ని ఎత్తి చూపించి ...

Read More »