Tag Archives: about kerala

కేరళకు మళ్ళి రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ….!

కేరళకు మళ్ళి రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ….! కొంతకాలం కిందట భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో భయం వెంటాడుతోంది. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శని, ఆదివారాల్లో కేరళకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు హెచ్చరించారు. ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 6వరకు ...

Read More »

ర్యాట్ ఫీవర్ తో వణికిపోతున్న కేరళ.. 372 కేసులు.. 12 మంది మృతి….!

ర్యాట్ ఫీవర్ తో వణికిపోతున్న కేరళ.. 372 కేసులు 12 మంది మృతి….!న్భారీ వర్షాలు, వరదలతో కుదేలైన కేరళకు మరో ప్రమాదం ఎదురైంది. ‘ర్యాట్ ఫీవర్‌’ ఆ రాష్ట్రాన్ని వణికిస్తోంది. కలుషిత నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వరదల ప్రభావంతో ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి కారణంగా ఒక ఆగస్టు నెలలోనే 12 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఆరుగురు గత ఆరు రోజుల్లోనే మృతిచెందారు. ఆగస్టు 8 నుంచి శతాబ్దంలోనే కనీవిని ఎరుగని భయంకర వర్షాలు కేరళను కుదిపేసిన సంగతి ...

Read More »