Tag Archives: about karunanidhi

కరుణ కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు.. ఎందుకంటే….?

కరుణ కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు.. ఎందుకంటే….? వారిద్దరి మధ్య మంచితనం, బంధం అటువంటిది. తమిళుల్ని మరోసారి భారీ శోకానికి గురి చేస్తూ కరుణానిధి అనంతలోకాలకు పయనం కావటం తెలిసిందే. 94 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఆయన జీవితాన్ని ఒక్కసారి చూస్తే ఆయనకు రాజకీయాలతో అనుబంధం 80 ఏళ్లు ఉండటం గమనార్హం. దేశంలో మరే నేతకూ లేని ప్రోఫైల్ కరుణానిధి సొంతం. వీల్ చైర్ కు పరిమితమై ఏళ్లు గడుస్తున్నా యాక్టివ్ పాలిటిక్స్ లో ఒక ...

Read More »

కరుణ ఆరోగ్య స్థితి విషమం… కన్నీరు మున్నీరు అవుతున్న తమిళనాడు….!

కరుణ ఆరోగ్య స్థితి విషమం కన్నీరు మున్నీరు అవుతున్న తమిళనాడు. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా, గడిచిన కొంతకాలంగా ఏదో ఒక పరిణామం తమిళనాడును తమిళ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఆ మధ్యన అమ్మ జయలలిత అనారోగ్యం ఆ తర్వాత ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవటాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ విషాదం నుంచి బయటకు రావటానికి వారికి చాలా కాలమే పట్టింది. తమిళనాడులో కీలకమైన డీఎంకే అన్నాడీఎంకే రెండు పార్టీలు ఎంత బలమైనవో అందరికీ తెలిసిందే. జయ నిష్క్రమణ తరువాత ...

Read More »