Tag Archives: about hhyderabad in old city

హైదరాబాదులో పాతబస్తీ గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాదులో పాతబస్తీ గోదాంలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీ ప్రాంతంలో ఇంజన్‌బౌలిలోని చెప్పుల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తులో మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రబ్బరు ఉత్పత్తులు మంటలలో కాలడంతో మంటల నుంచి దట్టమైన పొగ ప్రాంతాన్ని కమ్మేసిందని స్థానికులు చెబుతున్నారు.    ఇక అక్కడి గోదాంలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చునని ...

Read More »