Tag Archives: about diwali in delhi

దీపావళితో కాలుష్యమైన భారత రాజధాని…!

దీపావళితో కాలుష్యమైన భారత రాజధాని…! దీపావళి వేళ దేశ రాజధానిని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టి రాత్రంతా టపాసులు పేల్చడంతో ఢిల్లీలో వాతవరణం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. చాలా ప్రాంతాల్లో కాలుష్య స్థాయి తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీ వీధుల్లో కాలుష్యపు పొగ దట్టంగా కమ్ముకుంది. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో గాలి నాణ్యతా సూచీ(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) 999కి పడిపోయింది. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియం వద్ద కూడా 999గా నమోదైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో ఈ ...

Read More »