Tag Archives: about cyclone

తీరం దాటనున్న పెథాయ్ తుఫాన్.. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు…!

తీరం దాటనున్న పెథాయ్ తుఫాన్.. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు…! ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. ఇది శ్రీహ‌రికోట‌కు 720 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 17న రాత్రి తూర్పుగోదావ‌రి, విశాఖ‌ మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉందనివెల్లడించింది. గంట‌కు 16 కిలోమీట‌ర్ల వేగంతో పెథాయ్‌ తుఫాన్‌ క‌దులుతుందని తెలిపింది. తుఫాన్‌గమనాన్ని ఆర్టీజీఎస్‌ అనుక్షణం గ‌మ‌నిస్తుంది. అందువల్ల ఆర్టీజీఎస్‌ అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు నిరంత‌రం హెచ్చరికలుజారీ అవుతున్నట్లు తెలిపింది. ఇది ప్రస్తుతం చెన్నైకి 775 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ...

Read More »