Tag Archives: about aravinda sametha movie

విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ పొలిటికల్ వివాదాలు…!

విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ వివాదాల ఉద్రిక్తత…! విశాఖ జిల్లా పాయకరావుపేటలో ‘అరవింద సమేత’ సినిమా ప్రదర్శితం అవుతున్న సాయిమహల్‌ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు సమాచారం. నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్ మరియు బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుకు, అతడి వర్గీయులకు టిక్కెట్లు ఇవ్వక పోవడంతో గొడవ మొదలైంది. వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ...

Read More »

ప్రియాంక చోప్రా సమేత ఎన్టీఆర్..?

ప్రియాంక చోప్రా సమేత ఎన్టీఆర్….! యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐటెం నెంబర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది.  ‘అరవింద సమేత’ లో పక్కా లోకల్ లాంటి ఐటెం నెంబర్ కోసం ఎన్టీఆర్ తో గ్లోబల్ సుందరి మరియు ముంబై భామ ప్రియాంక చోప్రా స్టెప్పులు వేస్తుందనేది దాని సారాంశం.  మరి ఈ వార్త నిజమేనంటారా? తన ప్రియుడైన నిక్ జోనాస్ ను ఒక్క ...

Read More »

పాస్ట్.. ప్రజెంట్.. ఫ్యూచర్.. లతో అరవింద సమేత టీజర్….!

పాస్ట్.. ప్రజెంట్.. ఫ్యూచర్.. లతో అరవింద సమేత టీజర్….! మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఒక్కసారిగా పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి.. రచయితగా  ఫుల్ పాపులర్ అయ్యి అనంతరం దర్శకుడిగా మారి టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగారు. అజ్ఞాతవాసి ఫలితంతో తేరుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సహజ శైలికి భిన్నంగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ మొదటి నుంచి సందర్భానుసారం కామెడీ – కుటుంబ – ప్రేమ కథా నేపథ్యమున్న సినిమాలనే తెరకెక్కించారు. కానీ తొలిసారి ...

Read More »

రైల్వే స్టేషన్ లో ‘అరవింద సమేత’.. లీకైన సీన్….!

రైల్వే స్టేషన్ లో ‘అరవింద సమేత’.. లీకైన సీన్….! ఈ లొకేషన్లోనే ఓ తెలియని బ్యూటీ ఉంటుంది.  కంపుగొట్టే పరిసరాలలో ఆ బ్యూటీ ఎక్కడుందని మీరు కోప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరక్కడ నిలబడితే కదా కంపు అదే ఆ లొకేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూస్తే  మాత్రం ఇంపు.  ఆ ఇంపు కు ఒంపు సొంపుల అందాల భామ అరవింద తోడైతే ఆమెకు పక్కన రాయలసీమ కుర్రాడు వీర రాఘవుడుంటే? ఆ సీన్ ఊహించుకుంటే? అబ్బా ఆలోచిస్తేనే అదేదో బ్లాక్ బస్టర్ ...

Read More »