Tag Archives: 8 killed 14 injured attack on bus near coptic christian monastery in egypt

క్రైస్తవుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు…!

క్రైస్తవుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు…! ఈజిప్టు రాజధాని కైరోలో ఓ ముష్కరులు కాల్పులకు తెగబడి ఎనిమిది మందిని పొట్టన బెట్టుకున్నాడు. శుక్రవారం క్రైస్తవుల బృందం ప్రయాణిస్తోన్నఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. కైరోలోని మినియా ప్రాంతంలోని ప్రార్థనామందిరానికి వెళ్లి తిరిగొస్తుండగా ముష్కరులు కాల్పులకు తెగించారు. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ఈ దాడికి పాల్పడింది మేమెనంటూ ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉత్తర సెనాయ్‌ దాడి తర్వాత ఈ ఏడాది తామే దాడులకు పాల్పడినట్టు ...

Read More »