Tag Archives: హైదరాబాద్

ఇది ప్రపంచంలో….ఇంకో వింత అని చెప్పుకోవచ్చు..!

సాధారణంగా డెలివరీ కాగానే   పుట్టిన సంతానం ఎంత బరువుంది.? ఆరోగ్యంగా ఉందా అని చూస్తాం.. దాదాపు 2 కిలోల నుంచి 5 కిలోల లోపు బరువు ఉండే పిల్లలు పుడతారు. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది. కేవలం 375 గ్రాముల బరువున్న పాప పుట్టింది. ఆ పాప పొడువు కూడా కేవలం 20 సెంటీమీటర్లు మాత్రమే.. పాప పాదాలు కేవలం గోరంత పరిమాణంలో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో బిడ్డ జీవించే అవకాశాలు 0.5శాతం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆ బిడ్డ బతికింది. హైదరాబాద్ ...

Read More »

బాలయ్య ఇంటిలో విద్యా బాలన్…….ఎందుకో తెలుసా..???

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి – తెలుగు లెజెండ్ ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే భాద్యతను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే.   ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి – బాలయ్య తల్లిగారు అయిన బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించనున్నారు.    బాలయ్య స్వయంగా పట్టుబట్టి – ముంబై వెళ్లి మరీ విద్యా బాలన్ ను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించిన విషయం కూడా తెలిసిందే. ...

Read More »

ఆగ్రహంతో కేసీఆర్……ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి – టీఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్  ఒక్కసారిగా సాగిన కలకలం…అనూహ్య రీతిలో సద్దుమణిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామం పరిష్కారం లేకుండానే జరిగిపోవడం రాజకీయవర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న రాజ్యసభ సభ్యుడు డీఎస్ పై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి టీఆర్ ఎస్ అధినేత – ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిర్యాదు చేయడానికి ముందు ...

Read More »