Tag Archives: సీఎం కేసీఆర్

కేసీఆర్ ప్రెస్ మీట్ ఈ రోజు 4PM

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ త‌న జోరు కొన‌సాగిస్తున్న‌ది. 119 స్థానాలకు గాను 91 స్థానాల్లో టీఆర్ఎస్ ప్ర‌స్తుతం ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. దీంతో టీఆర్ఎస్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం దిశ‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడ‌నున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి తెలంగాణ భ‌వ‌న్‌కు 3.45 గంట‌ల‌కు కేసీఆర్ చేరుకుని అనంత‌రం విలేక‌రులతో మాట్లాడుతారు.

Read More »

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వల్ల వచ్చింది…అని చెబుతున్నా ఆజాద్ గారు..!

తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి – టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడటంలో ఏ అవకాశాన్ని వదులుకోని కాంగ్రెస్ పార్టీ తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. ఓవైపు కేసీఆర్ వ్యక్తిత్వం మరోవైపు ఆయన పరిపాలన తీరును తీవ్రంగా ఎండగడుతోంది. ఇప్పటికే ఈ పనుల్లో రాష్ట్ర నేతలు బిజీగా ఉండగా వారికి  కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తోడయ్యారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ...

Read More »