Tag Archives: విజయ్ దేవరకొండ

‘నోటా’ మూవీ రివ్యూ మరియు రేటింగ్

  సినిమా పేరు   : నోటా నటి నటులు   : విజయ్ దేవరకొండ,మెహ్రీన్,యాషికా ఆనంద్,నాజర్,సత్యరాజ్,ప్రియదర్శి దర్శకత్వం     : ఆనంద్ శంకర్ నిర్మాత         : జ్ఞానవేల్ రాజా సంగీతం       : సామ్ సిఎస్ సినిమాటోగ్రాఫర్ : సంతన కృష్ణన్   విశ్లేషణ….. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, ప్రేమకథలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తొలిసారి ప్రయోగాత్మకంగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి ...

Read More »

విజయ్‌ దేవరకొండతో జోడి కట్టబోతున్న జాన్వి కపూర్‌

అలనాటి తార శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారని అభిమానులు ఆశించేలోపే ‘అతిలోకసుందరి’ అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాబోతున్నారట. ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాన్వి. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా ...

Read More »

తన కోడల్లో ఏమి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన…..విజయ్ తల్లితండ్రులు

విజయ్ దేవరకొండ, రష్మిక మండాన్నా జోడీగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాంగ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు తమ ఇంటికి కాబోయే కోడలులో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలియజేశారు.  ‘గీత గోవిందం’ సినిమాలో తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో విజయ్ చెప్పాడు.. మరి మీ ఇంటికి రాబోయే కోడలు ఎలా ...

Read More »

‘గీత గోవిందం’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్…!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు . అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ… గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ ...

Read More »

‘గీత గోవిందం’ సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు: గీత గోవిందం జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ నటి నటులు : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ దర్శకత్వం : పరశురామ్‌ నిర్మాత : బన్నీ వాస్‌ సంగీతం : గోపి సుందర్‌   అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ… మరో డిఫరెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా విజయ్‌ చేసిన ...

Read More »

గీత గోవిందం టీజర్ టాక్…. ఎలా ఉందో తెలుసా…?

విజయ్ దేవరకొండ కథానాయకుడి పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. మొన్నటిదాకా అర్జున్ రెడ్డి ఇమేజ్ తో విజయ్ దేవరకొండ  కాస్త  యారొగెంట్ గా అనిపించేవారు. కానీ `గీత గోవిందం`తో మాత్రం నేను మారిపోయా అంటున్నాడు. అయామ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ అంటున్నాడు.   ‘గీత గోవిందం’ టీజర్ విడుదలైంది.ఆ టీజర్ సూపర్ఫన్ అనిపించేలా సాగింది. ఆశ నిరాశ  కార్యక్రమంలో భాగంగా వచ్చే గీత గోవిందంల పల్లెటూరి ప్రేమకథ అయితే  భలే గమ్మత్తుగా అనిపిస్తుంది.అలాగే `ఇంకొక్కసారి అమ్మాయిలు – ...

Read More »

విజయ్ దేవరకొండతో రోమాన్స్ కి రెడీ అంటున్నా…కాజల్

గత కొన్నిసంవత్సరాలు గా తెలుగు తెరపై సందడి చేస్తున్న సీనియర్ కథానాయిక కాజల్. ఆమెతో పోలిస్తే విజయ్ దేవరకొండ చాలా  జూనియర్. కానీ ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే జోడీ కట్టబోతున్నట్టు సమాచారం వచ్చింది.  ఓనమాలు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో మంచి దర్శకుడు అనిపించుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ – కాజల్ జంట కలిసి  నటించబోతున్నట్టు సమాచారం. కథల ఎంపికలో విజయ్ దేవరకొండకి మంచి టేస్ట్ ఉందనే విషయం పెళ్లిచూపులు – అర్జున్ రెడ్డి వంటి ...

Read More »