Tag Archives: విజయ్ దేవరకొండ గురించి

విజయ్ దేవరకొండకు అమ్మాయిలో కావలసిన క్వాలిటీస్.. తెలుసుకుంటారా….!

విజయ్ దేవరకొండకు అమ్మాయిలో కావలసిన క్వాలిటీస్.. తెలుసుకుంటారా….! టాలీవుడ్ తాజా సంచలనం విజయ్ దేవరకొండ. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తాడు. విషయం ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడేస్తాడు. అరడుగుల ఎత్తు కళ్లల్లో తెలీని ఆకర్షణ దయ కలిగిన మనసు కాస్త సరదాగా మరికాస్త సీరియస్ గా ఉండే దేవరకొండకు అదనంగా స్టార్ హీరో స్టేటస్. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది? అందుకే ఇప్పటి అమ్మాయిలకు అతడో డ్రీమ్ బాయ్ గా ...

Read More »

‘గీతాగోవిందం’ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్……!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీతాగోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ, గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేదు. కానీ ఈసారీ ...

Read More »

ఓవర్సీస్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న గీతాగోవిందం….!

ఓవర్సీస్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న గీతాగోవిందం….! విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇక్కడి మార్కెట్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ గోవిందుడు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాడు. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా మంగళవారం రోజే 4 లక్షల డాలర్లను గీత గోవిందం రాబట్టింది. బుధవారం నాటికి ఈ చిత్రం ...

Read More »

కొత్తగా జత కట్టబోతున్న రాశిగోవిందం:రియల్ స్టోరి

కొత్తగా జత కట్టబోతున్న రాశిగోవిందం. విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఓ వైపు యూత్ విజయ్ పేరెత్తితేనే వెర్రెత్తి పోతుంటే – మరోవైపు అల్లు అరవింద్ లాంటి సీనియర్ నిర్మాత విజయ్ వంద సినిమాలు చేయడం ఖాయం అంటూ రీసెంట్ గా కితాబిచ్చాడు.  రేపు విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ సినిమా రిలీజ్ అవుతోంది. అడ్వాన్సు బుకింగుల రచ్చ ఆల్రెడీ పీక్స్ లో ఉంది. మరి ఇలాంటి హీరో నటించే సినిమాలో హీరోయిన్ రోల్ అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ...

Read More »

ఇలా చేస్తారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గోవిందం….!

  ఇలా చేస్తారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గోవిందం….!అర్జున్ రెడ్డితో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘గీతాగోవిందం’. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో తాజాగా ఆదివారం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ ఉండే విజయ్ దేవరకొండ అప్ సెట్ గా కనిపించాడు. కారణం పైరసీ.. గీతాగోవిందం సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిందనే వార్తలు విజయ్ ని ...

Read More »

అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంతేనా…..!

విజయ్ దేవరకొండకి మంచి పేరు తెచ్చిన మూవీ అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంత తక్కువ. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ చిన్న మూవీగా వచ్చి అడల్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా మొత్తం 4 కోట్ల బడ్జెట్ తో తీస్తే పదిరెట్లు లాభాలు వచ్చిపడ్డాయని చెప్పుకుంటారు. ఈ మూవీ దర్శకుడు సందీప్ వంగ సొంతంగా నిర్మించడంతో బాగానే లాభం పొందాడట. చిత్రం రిమేక్ – డిజిటల్ – శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా కోట్లు వచ్చాయని ...

Read More »