Tag Archives: మెగాస్టార్ చిరంజీవి

తన కోడల్లో ఏమి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన…..విజయ్ తల్లితండ్రులు

విజయ్ దేవరకొండ, రష్మిక మండాన్నా జోడీగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాంగ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు తమ ఇంటికి కాబోయే కోడలులో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలియజేశారు.  ‘గీత గోవిందం’ సినిమాలో తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో విజయ్ చెప్పాడు.. మరి మీ ఇంటికి రాబోయే కోడలు ఎలా ...

Read More »

స్టార్ హీరోకి నో…..చెప్పిన అందాల భామ…!

హీరోల్ని ఎంచుకునే పద్ధతి లో చందమామ కాజల్ చాలా జాగ్రత్తగా అనుసరిస్తోంది. ఇటీవల మరీ సెలక్టివ్ గా ఎంపికలు ఉంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – ఇలయదళపతి విజయ్ రేంజ్ హీరోలకు ఓకే చెబుతోంది. లేదంటే `అ!` తరహాలో ప్రయోగాత్మక సినిమాల్లో అతిధి పాత్రలైనా సరిపెట్టుకుంటోంది. అంతేకానీ మీడియం రేంజ్.. మిడ్ రేంజ్ హీరోలకు మాత్రం ఓకే చెప్పడం లేదు. అదంతా అటుంచితే కాజల్ ఇటీవలే ఓ క్రేజీ ఆఫర్ ని తృణప్రాయంగా వదులుకుందని తెలుస్తోంది. సీనియర్ హీరో – యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కథానాయకుడిగా ...

Read More »

రామ్ చరణ్ ‘చెల్లి’ కోసం….ఏమి చేసాడో తెలుసా…?

  వాళ్ళ ఫ్యామిలీలో నటీనటులందరినీ కలిపితే క్రికెట్ జట్టు తయారవుతుందంటూ ఆ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ జోక్ చేసిన సంగతి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇదేమీ అతిశయోక్తి కాదు. టాలీవుడ్లోనే కాదు.. ఏ ఇండస్ట్రీలోనూ ఒక ఫ్యామిలీలోనే ఇంతమంది యాక్టివ్ ఆర్టిస్టులు లేరు. అందులో కొందరు మంచి విజయాలతో దూసుకెళ్తుంటే కొందరు తడబడుతున్నారు. వారి కోసం మెగా ఫ్యామిలీ పెద్దలు సపోర్టివ్వడానికి ముందుకొస్తున్నారు.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తరచుగా తన ఫ్యామిలీ హీరోల సినిమాల ఆడియో – ప్రి రిలీజ్ ఈవెంట్లకు వస్తుంటారు. ...

Read More »

మెగాస్టార్ ని సైతం వదిలి పెట్టని శ్రీరెడ్డి..

చిరంజీవిఫై సంచలన వాఖ్యలు… శ్రీరెడ్డి ఈ పేరు వింటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. క్యాస్టింగ్ కౌచ్ నుండి మొదలుకొని పవన్ కళ్యాణ్ మీద కుడా వాఖ్యాలు చేసింది. పవన్ తల్లి మీద చేసిన వాఖ్యలకు మెగా కుటుంబం చాలా సేరియస్ గా తీసుకుంది. దీనితో క్యాస్టింగ్ కౌచ్ పూర్తిగా పక్కన పడి రాజ‌కీయ రంగుపులుముకుంది. చివ‌ర‌కు మీడియానుకూడ ఇందులోకి లాగిన సంగ‌తి తెలిసిందే. నిన్నటి వరకు పవన్, పవన్ అబిమనుల మీద వాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ...

Read More »