తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపధ్యంలో రాజకీయపార్టీల ప్రచారం నిన్నిటితో ముగిసింది. ఈ క్రమంలో ఆయా పార్టీలు ప్రలోభాలు మొదలుపెట్టారు. పోలింగ్ టైమ్ దగ్గరపడడంతో ఓటర్లు ఆకట్టుకునేందుకు పార్టీలు పలు రాకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ లోపాయికారీ ఒప్పందాలు, పంపకాలు, ప్రలోభాలకు తెరలేపారు అభ్యర్ధులు. ఎన్నికల నేపధ్యంలో ఇలాంటి ప్రలోభాలు జరుగుతాయని తెలిసి ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండే ఫోకస్ పెట్టింది. ఇక తాజాగా బుధవారం రాత్రి ఏపీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు నివాసం వద్ద పెద్ద ఎత్తున నగదు లభించడం ...
Read More »