Tag Archives: పవన్ కల్యాణ్

పవన్ పై బహిరంగ లేఖ విడుదల చేసిన మంత్రి జవహర్

జనసేన అధినేత పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జవహార్.మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా పవన్ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన బహిరంగ లేఖ ఒకటి విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ.. అనుభవం లేదు.. అవగాహన లేదు.. ఏం చేయాలో తెలియదని చెప్పే పవన్ కల్యాణ్ ఏ అర్హతతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ తాట తీస్తానని హెచ్చరించిన పవన్.. తర్వాత మాత్రం ...

Read More »

అన్న మీదే పంచ్ లు వేస్తున్న తమ్ముడు..!

నడపలేక వేరే పార్టీలో కలిపేసి ఇంట్లో కూర్చునే నేతలొద్దు.నేను రాజకీయాల్లో ఫెయిలయితే వెళ్లి సినిమాలు చేసుకునే టైప్ కాదు.ఇలాంటి మాటలు ఎవరి నోటి వెంట వచ్చినా ముందు అందరికీ గుర్తుకు వచ్చేది.. ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవినే. మెగాస్టార్ గా సినిమాల్లో సాధించాల్సినదంతా సాధించేశానని.. ఇక రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పి… గ్రాండ్‌గా పెద్ద పార్టీ ఇచ్చి.. వీడ్కోలు చెప్పారు. కానీ ఐదేళ్లు తిరిగేసిరికి.. రాజకీయ పార్టీ పెట్టడం… ఎమ్మెల్యే అవడం… కాంగ్రెస్ పార్టీలో కలపడం.. ఎంపీ అవడం.. కేంద్రమంత్రి అవడం.. మళ్లీ పాలిటిక్స్‌లో జీరో స్థాయికి ...

Read More »