తాజాగా వచ్చిన వార్తల్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించే తరువాతి సినిమా ఎప్పుడు ఖరారవుతుందో ఎప్పుడు ఆ సినిమా వివరాలు బయటికొస్తాయో తెలియదు కానీ ఆ సినిమా గురించి మాత్రం ఏదో ఒక విషయం బయటికి వస్తూనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన సినిమా చేయడమనేది మాత్రం ఖాయం. అయితే ఎవరితో అన్నది మాత్రం ఇంకా ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. ఆయనైతే యువ హీరోల్ని దృష్టిలో ఉంచుకొని కథ సిద్ధం చేసుకొన్నాడట. అయితే ఒకసారి నితిన్ తో ఆ ...
Read More »