Tag Archives: నరేంద్ర మోడీ

కెసిఆర్,కవితలకు మతిమరుపు అంటున్న అరవింద్ ధర్మపురి

తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న నిజామాబాద్ లో జరిగినటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ నాయకత్వం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే.ఇప్పుడు కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యల్లో అసలు ఎలాంటి నిజం లేదంటూ కెసిఆర్ కి ఆయన కూతురు ఎంపీ కవితకు ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువయ్యిపోయిందని తెలంగాణా బీజేపీ నేత అరవింద్ ధర్మపురి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ నిజామాబాద్ వచ్చినప్పుడు అక్కడి స్థానిక సమస్యలు కోసం మాట్లాడకుండా ఉత్త కుమార్ రెడ్డి ...

Read More »

తెలుగుదేశం నేతల పై ఐటీ దాడులు

తెలంగాణా రాష్ట్రం లోని రేవంత్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారన్న నెపంతో అకస్మాత్తుగా జరిగినటువంటి ఐటీ అధికారుల సోదాలు ఒక్కసారిగా తీవ్ర కలకలాన్ని రేపాయి.దీనితో తెలంగాణా రాజకీయ నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.తెలంగాణకే పరిమితం అవుతాయనుకున్న ఐటీ దాడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నాయి,ఏపీ లో కూడా దాడులు జరుగుతాయని,అందులోను ముఖ్యంగా తెలుగుదేశం నేతల పైనే ఐటీ అధికారుల కన్ను పడిందన్న వార్తలు బలంగా వచ్చిన ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అనుకున్న విధంగానే టీడీపీ నాయకుల మీద ఐటీ దాడులు జరిగాయి. నిన్న వేరువేరు బృందాలుగా ...

Read More »

పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి.వాటిని పెద్దగా పట్టించుకోని పవన్ వాటి తీవ్రత కాస్త ఎక్కువయ్యేసరికి ఈ మధ్య అయితే కాస్త వారి ఆరోపణల మీద స్పందిస్తూ కాస్త గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ మధ్య పవన్ చంద్రబాబు నాయుడు మీద చేస్తున్న విమర్శలకు గాను తెలుగుదేశం పార్టీ మంత్రి జవహర్ ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వనని మాట్లాడుతున్న వ్యాఖ్యలపై ...

Read More »

ఆందోళనతో సీఎం బాబు… సంతోషంతో కేసీఆర్…

  ఎవరీ రేంజ్ వారిది.. ముందస్తు రానున్నా ఎన్నికల పై అన్ని రాజకీయ పార్టీల్లో ఆందోళన ఉంటుంది. నరేంద్ర మోడీ వేసిన ఈ ప్లాన్ ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉంది. భారత న్యాయ కమిషన్ అధ్యక్షుడు బీఎస్ చౌహాన్ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. మరికొందరు ఔను అంటున్నారు.. మరికొందరు కాదు అంటున్నారు.. తెలుగు రాష్ట్రాల విషయంలోనూ జమిలి ఎన్నికల పై ఆసక్తి నెలకొంది.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరిలో కేసీఆర్ జమిలి ఎన్నికల పై సై అంటుండగా.. ఏపీ ...

Read More »