Tag Archives: డీఎస్

కాలేజీ స్టూడెంట్స్ ని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న…పొలిటికల్ లీడర్ కుమారుడు…!

నిజామాబాద్ శాంకరీ కాలేజీకి చెందిన కొంత మంది విద్యార్థినులు నిన్న హఠాత్తుగా తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చాంబర్‌లో ప్రత్యక్షమయ్యారు. తమ కాలేజీ యజమాని… అయిన సంజయ్.. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన గదిలోకి రావాలని బలవంత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని వారంతా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వీరి వెంట ప్రగతి శీల మహిళా సంఘం నేత.. సంధ్య కూడా ఉన్నారు. వెంటనే హోం మంత్రి.. అక్కడ్నుంచి డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. విషయం ...

Read More »

ఆగ్రహంతో కేసీఆర్……ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి – టీఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్  ఒక్కసారిగా సాగిన కలకలం…అనూహ్య రీతిలో సద్దుమణిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామం పరిష్కారం లేకుండానే జరిగిపోవడం రాజకీయవర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న రాజ్యసభ సభ్యుడు డీఎస్ పై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి టీఆర్ ఎస్ అధినేత – ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిర్యాదు చేయడానికి ముందు ...

Read More »

కేసీఆర్ కి చుక్కలు చూపిస్తున్నా…. డీఎస్

పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలో టీఆర్ఎస్ ను చూస్తే బాగా అర్థమైపోతుంది. అధినేత నోటి నుంచి వచ్చే మాటే ఫైనల్ మరియు చివరిమాట. ఆయనకు ఎదురు సమాధానం చెప్పే వారు అస్సలు ఉండరు మరియు కనిపించరు. ఆ మాటకు వస్తే.. ఏ అంశం పైనా చర్చ అన్నదే జరగదు మరియు ఉండదు. కేసీఆర్ అనుకుంటారు.. పార్టీ నేతలు పాటిస్తారంతే. నిర్ణయం ఏదైనా సరే.. కెసీఆర్ అనుకున్నదే. దాన్ని అధినేత అనుకున్నట్లుగా అమలు చేయటమే టీఆర్ఎస్ పార్టీ పనిగా ఉంటుంది. ఇలా.. తిరుగులేని  పార్టీ ...

Read More »