Tag Archives: టీడీపీ

గవర్నర్‌ పోస్ట్ కావాలి అంటున్న…. కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత కృష్ణంరాజు.. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా.. ఇటీవలి కాలంలో.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అడపాదడపా… ప్రెస్‌మీట్లు పెట్టి.. పార్టీ విధానం ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కోసం ఇంత కష్టపడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారని.. ఎవరైనా అడిగితే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా… ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని చెబుతున్నారు. ఆయన చూపు అంతా గవర్నర్ పదవిపైనే ఉందని.. చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ...

Read More »

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తా…అంటున్నా రాహుల్…!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెబుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. తెలంగాణ పర్యటనకు వచ్చి.. శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్సేనని, మిగతా పార్టీలు ఏవీ అడగలేదన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోడీలా తాము పారిపోమన్నారు. తెలంగాణ గడ్డ ...

Read More »

టీడీపీకి షాక్ ఇచ్చిన………. ఆనం రాంనారాయణరెడ్డి

కాంగ్రెస్‌లో ప్రభ వెలిగినంత కాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రాంనారాయణరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయి ఉంది. కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సోదరుడు మరణించినప్పుడు అదేమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఆనం నిజంగానే వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆషాఢం మాసం పూర్తయిన వెంటనే ఆయన వైసీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. ...

Read More »

పురంధేశ్వరి రాజకీయంలోకి వారసుడుని తెస్తుందా?

ఎన్టీఆర్ కుటుంబం సినిమాల్లోనే కాదు – అటూ ఇటూ  రాజకీయాల్లోనే తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. కొత్త తరం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ వారసుల్లో రాజకీయంగా బాగా దేశంలో పేరు పొందిన వ్యక్తి పురంధేశ్వరి. చంద్రబాబుది నారా కుటుంబం కాబట్టి – నందమూరి వంశంలో ఎన్టీఆర్ తర్వాత  పాపులర్ పొలిటికల్ లీడర్ గా పురంధేశ్వరినే చెప్పుకోవాలి. బాలకృష్ణ ఉన్నా ఆమె పాపులారిటీ రాజకీయాల్లో బాలకృష్ణకు లేదు. మిగతావాళ్లంతా దిగదుడుపే.  ఇటీవలే లోకేష్ రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మంత్రిగా కూడా ...

Read More »

ఆందోళనతో సీఎం బాబు… సంతోషంతో కేసీఆర్…

  ఎవరీ రేంజ్ వారిది.. ముందస్తు రానున్నా ఎన్నికల పై అన్ని రాజకీయ పార్టీల్లో ఆందోళన ఉంటుంది. నరేంద్ర మోడీ వేసిన ఈ ప్లాన్ ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉంది. భారత న్యాయ కమిషన్ అధ్యక్షుడు బీఎస్ చౌహాన్ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. మరికొందరు ఔను అంటున్నారు.. మరికొందరు కాదు అంటున్నారు.. తెలుగు రాష్ట్రాల విషయంలోనూ జమిలి ఎన్నికల పై ఆసక్తి నెలకొంది.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరిలో కేసీఆర్ జమిలి ఎన్నికల పై సై అంటుండగా.. ఏపీ ...

Read More »