Tag Archives: చంద్రబాబు

లోకేశ్ బద్ధకస్తుడు…అంటున్నా విజయసాయి..!

ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.  ఆగష్టు 15 సందర్భంగా జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని లోకేశ్ అనుసరించిన వైనం ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. విమర్శలు చేసే అవకాశాన్ని ఇచ్చింది.జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని తన ఇంటి పై కప్పు మీద.. పోలీసుల గౌరవవందనంతో చేసిన వైనాన్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. లోకేశ్ బద్ధకానికి.. తీవ్ర అధికార దుర్వినియోగానికి ఈ ఉదంతం నిదర్శంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసులతో ...

Read More »

పవన్ మీద నాకు ఎప్పటికీ గౌరవం…..అంటున్నా మాజీ ఎంపీఉండవల్లి

మాజీ ఎంపీఉండవల్లి అరుణ్ కుమార్ ఆమధ్య పవన్ కళ్యాణ్ సంయుక్త నిజనిర్ధారణ కమిటీ లో పాల్గొనడం, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి రూపొందించిన నివేదికకు తనవంతు సమాచారం అందించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడడం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి ఆయనకు చెడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో , ఇదే ప్రశ్నను ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఆయనకు సంధించింది . దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ ప్రముఖ ఛానల్ ...

Read More »

ఆందోళనతో సీఎం బాబు… సంతోషంతో కేసీఆర్…

  ఎవరీ రేంజ్ వారిది.. ముందస్తు రానున్నా ఎన్నికల పై అన్ని రాజకీయ పార్టీల్లో ఆందోళన ఉంటుంది. నరేంద్ర మోడీ వేసిన ఈ ప్లాన్ ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉంది. భారత న్యాయ కమిషన్ అధ్యక్షుడు బీఎస్ చౌహాన్ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. మరికొందరు ఔను అంటున్నారు.. మరికొందరు కాదు అంటున్నారు.. తెలుగు రాష్ట్రాల విషయంలోనూ జమిలి ఎన్నికల పై ఆసక్తి నెలకొంది.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరిలో కేసీఆర్ జమిలి ఎన్నికల పై సై అంటుండగా.. ఏపీ ...

Read More »