Tag Archives: కేసీఆర్ గురించి

కేసీఆర్ ఎంపీగా పోటీ ఎక్కడి నుంచో తెలుసా…!

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మంత్రివర్గాన్ని కూడా పూర్తి స్తాయిలో విస్తరించకుండా దేశం బాట పట్టారు. ఒరిస్సా నుంచి మొదలైన ఆయన ప్రస్తానం బెంగాల్ మీదుగా ఢిల్లీ చేరింది. ఫ్రంట్ కు ప్రాంతీయ పార్టీలను కూడగట్టే దిశగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతోనేనట.  అసెంబ్లీలో విజయం సాధించి పార్లమెంట్ సీట్లను ...

Read More »

తెలంగాణలో రెండవసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

తెలంగాణలో రెండవసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. తెలంగాణ ఎన్నికల తర్వాత కొత్తప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కె.చంద్రశేఖర్ రావుప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌ వేదికగా నిర్వహించినకార్యక్రమంలో ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారంచేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1.25 గంటలకు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. “కల్వకుంట్లచంద్రశేఖర్‌ రావు అనే నేను” అంటూ తెలుగులో ప్రమాణం మొదలు పెట్టారు.ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారంచేశారు. మహమూద్‌ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ...

Read More »

టీవీల్లోనూ.. సామజిక మాధ్యమాల్లోనూ.. మీ కేసీఆర్‌…!

టీవీల్లోనూ.. సామజిక మాధ్యమాల్లోనూ.. మీ కేసీఆర్‌…!‘నేను మీ కేసీఆర్‌ను’ 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణను సాధించి, మీ ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపాం. సంక్షేమానికి కృషి చేశాం. మళ్లీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాం. మరోమారు ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని ప్రసారమాధ్యమాల్లో కనిపించనున్నారట. కేసీఆరే తమ ఎన్నికల నినాదమని తెరాస నేతలు చెబుతున్నారు. దీనికి వీలుగా గత అయిదు రోజుల్లో పదికి పైగా సందేశాలను సీఎంపై చిత్రీకరించినట్లు తెలిసింది. మూడు, అయిదు నిముషాల నిడివితో ...

Read More »

వైఎస్ఆర్ లా గెలుపా.. లేక ఎన్టీఆర్ లా ఓటమికి సిద్ధమా.. కేసిఆర్…!

వైఎస్ ఆర్ లా గెలుపా.. లేక ఎన్టీఆర్ లా ఓటమికి సిద్ధమా.. కేసిఆర్…! తెలంగాణలో ముందస్తు రాజకీయవేడి ఊపందుకుంది. బలమైన టీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు దాదాపు ఒక తాటిపైకి వస్తున్నాయి. ఈ రాజకీయాలను చూస్తుంటే  నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలు గుర్తుకొస్తున్నాయి. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ నేతృత్వంలో కాంగ్రెస్ సింగిల్‌గా బరిలోకి దిగగా తెలుగుదేశం నేతృత్వంలోని విపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఇదంతా రాజశేఖర్ రెడ్డి వ్యూహం ముందు కూటమికి బీటలు తప్పలేదు. అన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెస్‌ను ఓడించలేకపోయాయి. ప్రజలు కాంగ్రెస్‌కే ...

Read More »

తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం కొండా దే….!

తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం కొండా దే….! ఎవరెన్ని చెప్పినా ఒక్క మాట నిజం.. తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం.. దమ్ము ఎవరికీ లేదన్నది నిజం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పోటీ పడే ఏకైక వ్యక్తి కోదండం మాష్టారు సైతం దమ్ముగా మాట్లాడే విషయంలో ఎంతోకొంత  త్రోటుపాటుకు గురి అవుతారు. రాజకీయ నేతలు మాత్రమే కాదు.. చివరకు మీడియా సైతం తొందరపడి మాట అనలేని పరిస్థితి ఉందంటారు. అదెంతలా అంటే.. కేసీఆర్ ను తీవ్రస్థాయిలో ...

Read More »

కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తున్న కేసిఆర్.. ఎలానో తెలిస్తే షాక్…!

కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తున్న కేసిఆర్.. ఎలానో తెలిస్తే షాక్…! గడిచిన 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం ఉత్తర తెలంగాణనే.. ఆదిలాబాద్ – కరీంనగర్ – నిజామాబాద్ – వరంగల్ – మెదక్.. ఈ ఐదు జిల్లాల్లో కేసీఆర్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసి 62 సీట్లు తెచ్చుకున్నారు. దక్షిణ తెలంగాణలో మాత్రం కేసీఆర్ తేలిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ ఎస్ కేవలం ఒక్కటంటే ఒక్క సీటే గెలుచుకుంది. రంగారెడ్డి – మహబూబ్ నగర్ – హైదరాబాద్ ...

Read More »