Tag Archives: కేసిఆర్

తెలంగాణ రాజకీయం నుంచి తప్పుకున్న పవన్…కారణం ఇదే..!

జనసేన పార్టీని హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొదట్లో తెలంగాణ రాజకీయాల్లో కూడ చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకోసం ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు పార్టీ నిర్మాణం పూర్తికానందున ఈసారికి కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమవుతామని చెప్పి ఇప్పుడేమో మొత్తానికి పోటీ నుండి వైదొలిగారు. పవన్ ఇలా దశలవారీగా వెనక్కు తగ్గడం వెనుక బలమైన కారణమే ఉంది. ముందుగా పార్టీకి తెలంగాణలో సరైన సంస్థాగత నిర్మాణం లేదు. ఉన్న కొద్దిపాటి ...

Read More »

సుమన్ గెలుపు కష్టతరంగా మారుతుందా..!

ముఖ్యమంత్రి తనయుడు కేటిఅర్ కు ఉన్న అనురాగ శిష్యుల్లో మాజీ ఎంపీ బాల్క సుమన్ కూడ ఒకరు. ప్రతి నిమిసం కేసిఆర్, కేటిఆర్ లను వెనుకేసుకొస్తూ, వాళ్ళను విమర్శించిన వాళ్ళకు ధీటుగా సమాధానం చెబుతూ స్వామి భక్తిని ప్రదర్శించే సుమన్ కు రాబోయే ఎన్నికల్లో చెన్నూరు టిక్కెట్టును కన్ఫర్మ్ చేసింది అధిష్టానం.నల్లా ఓదెలు రూపంలో తీవ్ర అసమ్మతి ఎదురైనా సుమన్ ను మార్చలేదు కేసిఆర్. పైగా అక్కడి పరిస్థితుల్ని కూడ కొంత చక్కబెట్టి మార్గాన్ని సుగమం చేశారు. కానీ తాజాగా కాకా కుమారుల రూపంలో ...

Read More »

ముఖ్యమంత్రి కే షాక్ ఇచ్చిన గజ్వేలు నాయకులు

  ముందస్తు ఎన్నికల హీట్ ను పెంచేసిన ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కు జనాలు పెద్ద షాకే ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో కూడా కెసిఆర్ ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచారు. అటువంటిది రానున్న ఎన్నికలకు ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తు,  మరోవైపు అసంతృప్తులను బుజ్జగిస్తున్న సమయంలో సొంత నియోజకవర్గంలోని నేతలే ముఖ్యమంత్రికి పెద్ద షాక్ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్యులు, వారి ...

Read More »