Tag Archives: కేరళ గురించి

ర్యాట్ ఫీవర్ తో వణికిపోతున్న కేరళ.. 372 కేసులు.. 12 మంది మృతి….!

ర్యాట్ ఫీవర్ తో వణికిపోతున్న కేరళ.. 372 కేసులు 12 మంది మృతి….!న్భారీ వర్షాలు, వరదలతో కుదేలైన కేరళకు మరో ప్రమాదం ఎదురైంది. ‘ర్యాట్ ఫీవర్‌’ ఆ రాష్ట్రాన్ని వణికిస్తోంది. కలుషిత నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వరదల ప్రభావంతో ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి కారణంగా ఒక ఆగస్టు నెలలోనే 12 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఆరుగురు గత ఆరు రోజుల్లోనే మృతిచెందారు. ఆగస్టు 8 నుంచి శతాబ్దంలోనే కనీవిని ఎరుగని భయంకర వర్షాలు కేరళను కుదిపేసిన సంగతి ...

Read More »

లైవ్ లో కంటతడి పెట్టుకున్న కేరళ ఎమ్మెల్యే.. హెలికాఫ్టర్లు పంపాలని ఆవేదన….!

లైవ్ లో కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే.. కేరళకు హెలికాఫ్టర్లు పంపాలని ఆవేదన….!వందేళ్ల తర్వాత విరుచుకుపడుతున్న జలవిలయంతో కేరళ రాష్ట్రం కకావికలమైన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రాణాలు పోవటమే కాదు లక్షలాది మంది సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు చుట్టూ వరద నీరు ముంచెత్తటంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది. గడిచిన 11 రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నా.. జాతీయ మీడియా అటెన్షన్.. పలు రాష్ట్రాలతో పాటు కేంద్రం సైతం మూడు రోజులుగానే ...

Read More »